వర్షాకాలంలో ఆహారం పట్ల పాటించాల్సిన జాగ్రత్తలు.. కచ్చితంగా తెలుసుకోవాలి..!
వర్షాకాలం వచ్చిందంటే చాలు.. సహజంగానే చాలా మంది అనారోగ్యాల బారిన పడుతుంటారు. జ్వరం, దగ్గు, జలుబు, ఇన్‌ఫెక్షన్లు, గొంతు సమస్యలు వస్తుంటాయి. మిగిలిన అన్ని సీజన్ల కన్నా ఈ సీజన్‌లోనే ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఈ సీజన్‌లో దోమల బెడద ఎక్కువగా ఉంటుంది కనుక మలేరియా, డెంగీ, ఇతర విష జ్వరాలతోపాటు కలుషిత నీటిని తాగడం, ఆహారం తినడం వల్ల టైఫాయిడ్ వంటి వ్యాధుల బారిన పడేందుకు అవకాశం ఉంటుంది. కనుక ఈ…