రోజూ సూర్యరశ్మి తగలడం లేదా ? అయితే ఈ సమస్యలు వస్తాయి !
రోజూ సూర్యరశ్మిలో కొంత సమయం పాటు గడపడం వల్ల మన శరీరానికి విటమిన్ డి లభిస్తుందనే సంగతి తెలిసిందే. సూర్యరశ్మిలో ఉంటే శరీరం విటమిన్ డిని తయారు చేసుకుని ఉపయోగించుకుంటుంది. దీంతో అనేక జీవక్రియలు సరిగ్గా నిర్వర్తించబడతాయి. అయితే చాలా మందికి విటమిన్ డి లోపం వస్తోంది. అందుకు కారణం.. రోజూ ఎండలో గడపకపోవడమే. దీంతోపాటు అనారోగ్య సమస్యల వల్ల కూడా విటమిన్ డి లోపం వస్తోంది. రోజూ సూర్మరశ్మి తగలకపోతే తగినంత విటమిన్ డి తయారుకాదు….