చైనీస్ ఫాస్ట్ ఫుడ్ ఎక్కువగా తింటున్నారా ? అయితే ఈ విషయం తప్పక తెలుసుకోవాల్సిందే..!
బయట మనకు ఎక్కడ చూసినా చైనీస్ ఫాస్ట్‌ఫుడ్ అందుబాటులో ఉంది. ఫ్రైడ్ రైస్, నూడుల్స్, మంచూరియా.. ఇలా రక రకాల చైనీస్ ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే ఇవి రుచికరంగా అనిపిస్తాయి. వాటిని వండేటప్పుడు వచ్చే వాసన కూడా కొందరికి నోట్లో నీళ్లు ఊరించేలా చేస్తుంది. కానీ ఆ ఫాస్ట్ ఫుడ్‌ను తినడం ఎంతో ప్రమాదకరం. ఎందుకో ఇక్కడ తెలుసుకోండి. చైనీస్ ఫాస్ట్ ఫుడ్‌లో అజినొమోటో కలుపుతారు. దీన్నే మోనో సోడియం గ్లూటమేట్ (ఎంఎస్‌జీ)…