అధిక బరువు తగ్గాలంటే మెటబాలిజంను పెంచుకోవాలి.. అందుకు ఏయే ఆహారాలను తినాలో తెలుసుకోండి..!
ప్రతి వ్యక్తికి భిన్నరకాలుగా వేలిముద్రలు ఉన్నట్లే ఒక్కో వ్యక్తికి మెటబాలిజం వేరేగా ఉంటుంది. అంటే మనం తిన్న ఆహారం నుంచి లభించే శక్తిని శరీరం ఖర్చు చేసే రేటు అన్నమాట. దీన్ని క్యాలరీల్లో తెలుపుతారు. ఒక్కో వ్యక్తి శరీరం భిన్నంగా క్యాలరీలను ఖర్చు చేస్తుంది. కొందరికి మెటబాలిజం ఎక్కువగా ఉంటుంది. అంటే క్యాలరీలు వేగంగా ఖర్చవుతుంటాయి. దీంతో వారు ఎప్పుడూ సన్నగా కనిపిస్తారు. బరువు పెరగరు. కొందరికి మెటబాలిజం తక్కువగా ఉంటుంది. దీంతో వారు కొంచెం ఆహారం…