బాగా అలసిపోయారా ? ఇలా చేస్తే వెంటనే అలసటను తగ్గించుకోవచ్చు..!
ప్రయాణాల వల్ల శారీరకంగా, మానసికంగా ఎంతో అలసిపోతుంటాం. కొన్నిసార్లు శారీరక శ్రమ ఎక్కువగా చేసినా అలసిపోతాం. అయితే ఈ అలసట నుంచి బయట పడేందుకు కొన్ని సులభమైన మార్గాలు మనకు అందుబాటులో ఉన్నాయి. వాటిని పాటించడం వల్ల అలసట నుంచి బయట పడవచ్చు. మరి ఆ మార్గాలు ఏమిటంటే.. 1. ప్రయాణంలో ఎక్కువ సేపు కూర్చున్నా, శారీరక శ్రమ ఎక్కువగా చేసినా కండరాలు, కీళ్లలో నొప్పి కలుగుతుంది. దీంతోపాటు ఒళ్లు నొప్పులు వస్తాయి. అయితే వాటి నుంచి…