పైల్స్ సమస్య కారణాలు, లక్షణాలు.. ఆయుర్వేద చిట్కాలు..!
అర్శమొలలు.. మొలలు.. హెమరాయిడ్స్.. పైల్స్.. ఇలా ఈ వ్యాధికి అనేక పేర్లు ఉన్నాయి. చాలా మంది దీన్ని పైల్స్ అనే పిలుస్తారు. పైల్స్ సమస్య ఉన్న వారి బాధ నిజంగా వర్ణనాతీతం. మలద్వారంలో మొలల్లా పొడుచుకు రావడం వల్ల విసర్జన సమయంలో తీవ్రమైన నొప్పి, మంట కలుగుతాయి. ఆ భాగంలో సూదులు గుచ్చుకుంటున్నంత బాధ ఉంటుంది. వీరు ఒక చోట కూర్చోలేరు. నిలుచోలేరు. ఒక దశలో మొలలు చిట్లడం వల్ల రక్తస్రావం కూడా వుతుంది. ఈ రక్తస్రావం…