బొడ్డులో నూనె వేసి మసాజ్ చేయండి.. దెబ్బకు ఈ సమస్యలన్నీ పోతాయి..!
కాల్షియం లోపంతోపాటు వృద్ధాప్యం వల్ల చాలా మందికి కీళ్ల నొప్పులు వస్తుంటాయి. ఇది సహజమే. దీంతోపాటు నిత్యం కూర్చుని పనిచేసేవారికి కూడా ఈ తరహా నొప్పులు వస్తుంటాయి. దీంతో కీళ్లలో నొప్పి, మంట వస్తాయి. అయితే ఈ నొప్పిని సులభంగా తగ్గించుకోవచ్చు. అందుకు గాను బొడ్డులో నూనెను వేసి మసాజ్ చేయాల్సి ఉంటుంది. ఈ-కామర్స్ ప్లాట్‌ఫాం అయిన మెడి365 సీఈవో శ్రేయాన్ష్ జైన్ నాభి చికిత్స గురించి వివరించారు. బొడ్డులో భిన్న రకాల నూనెలను వేసి మసాజ్…