మన దేశంలో పలు చోట్ల లభించే భిన్న రకాల రోటీలు.. వాటిని ఏయే పదార్థాలతో తయారు చేస్తారో తెలుసుకోండి..!
మన దేశంలో అనేక రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి. ఒక్కో ప్రాంత వాసులు తమ అభిరుచులు, సంప్రదాయాలకు అనుగుణంగా ఆహారాలను తీసుకుంటుంటారు. అయితే మన దేశంలో ఎక్కడికి వెళ్లినా రోటీలు ఫేమస్. కొన్ని ప్రాంతాల్లో వాటిని భిన్న రకాల పదార్థాలతో తయారు చేస్తారు. మరి ఆ పదార్థాలు ఏమిటో, అవి మనకు ఆరోగ్యకరమైనవా, లేదా అనారోగ్యాలను కలిగిస్తాయా ? అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. 1. తందూరీ రోటీ ఈ రోటీ సాధారణంగా మనకు ఎక్కడైనా…