మైగ్రేన్ సమస్య ఉన్నవారు రోజూ ఈ ఆహారాలను తీసుకోవడం వల్ల ఆ సమస్య నుంచి బయట పడవచ్చు..!
తీవ్రమైన తలనొప్పినే మైగ్రేన్ అంటారు. తలకు ఒక వైపున ఈ నొప్పి వస్తుంటుంది. మైగ్రేన్ వస్తే భరించలేనంతటి నొప్పి కలుగుతుంది. ఆ బాధ వర్ణనాతీతం. దీంతోపాటు వికారం, వాంతికి వచ్చినట్లు ఉండడం, కాంతిని చూడలేకపోవడం, శబ్దాలను వింటే నొప్పి ఎక్కువ అవడం.. వంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే కింద తెలిపిన పలు ఆహారాలను తీసుకోవడం వల్ల మైగ్రేన్ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. దీంతో తలనొప్పి తగ్గుతుంది. మరి ఆ ఆహారాలు ఏమిటంటే.. 1. అంజీర్ పండ్లలో…