జికా వైరస్ అంటే ఏమిటి ? లక్షణాలు, వైరస్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ? తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు..!
కరోనా వైరస్ ఇంకా అంతం అవనేలేదు. అప్పుడే ఇంకో వైరస్ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తోంది. కేరళలో జికా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఇది పాతదే అయినప్పటికీ ఇప్పుడు ఈ వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందుతుండడం ఆందోళనను కలిగిస్తోంది. కేరళలో ఇప్పటికే 15 జికా వైరస్ కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ వైరస్ పట్ల జాగ్రత్తగా ఉండాలని ప్రజలను హెచ్చరిస్తోంది. అయితే ఇంతకీ అసలు జికా వైరస్ అంటే ఏమిటి ? దీని … Read more









