కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నాక చేయికి ఎందుకు నొప్పి కలుగుతుందో తెలుసా ?
కరోనా నేపథ్యంలో దేశవ్యాప్తంగా చేపట్టిన కోవిడ్ టీకాల పంపిణీ కార్యక్రమం శరవేగంగా కొనసాగుతోంది. అన్ని రాష్ట్రాల్లోనూ చురుగ్గా టీకాలను వేస్తున్నారు. అయితే కోవిడ్ టీకాను తీసుకున్న అనంతరం సహజంగానే ఎవరికైనా పలు సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంటాయి. కొందరికి జ్వరం వస్తుంది. ఇంకొందరికి వేరే అనారోగ్య సమస్యలు వస్తాయి. అలా వస్తేనే వ్యాక్సిన్ బాగా పనిచేస్తున్నట్లు అర్థం అని నిపుణులు చెబుతున్నారు. ఇక వ్యాక్సిన్ వేసిన చేయి సహజంగానే వాపుకు గురవుతుంది. ఆ ప్రదేశంలో నొప్పి వస్తుంది. ఇలా…