Admin

శ‌రీరాన్ని శుభ్రం చేసే డిటాక్స్ డ్రింక్స్‌.. వీటిని తాగితే వ్య‌ర్థాలు బ‌య‌ట‌కు పోతాయి..!

నిత్యం మ‌నం పాటించే అనేక అల‌వాట్లు, తినే ఆహారాలు, శ‌రీరం ప‌ట్ల చేసే ప‌నుల వ‌ల్ల శరీరంలో అనేక వ్య‌ర్థాలు పేరుకుపోతాయి. అందువ‌ల్ల వాటిని ఏరోజు కారోజు బ‌య‌ట‌కు పంపాల్సి ఉంటుంది. శ‌రీరం చాలా వ‌రకు అలాంటి వ్య‌ర్థాల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు బ‌య‌ట‌కు పంపుతుంది. కానీ అందులో ఇంకా వ్య‌ర్థాలు మిగిలే ఉంటాయి. ఇక కొంద‌రిలో వ్య‌ర్థాలు అస‌లు బ‌య‌ట‌కుపోవు. అందుకు అనేక కార‌ణాలు ఉంటాయి. ఈ క్ర‌మంలోనే కింద తెలిపిన డిటాక్స్ డ్రింక్స్‌ను నిత్యం ప‌ర‌గ‌డుపునే తాగ‌డం…

Read More

కరోనా వైరస్‌ కొత్త స్ట్రెయిన్‌.. చనిపోయే ప్రభావం ఎంత వరకు ఉంటుంది ? ఎవరికి రిస్క్‌ ఎక్కువ ?

కరోనా ముప్పు తొలగిపోయిందని అనుకుంటున్న తరుణంలో యూకే, సౌతాఫ్రికాల్లో బయట పడ్డ కొత్త కోవిడ్‌ స్ట్రెయిన్లు ఆందోళనకు గురి చేస్తున్నాయి. యూకేలో కెంట్‌ (బి.1.1.7) పేరిట, సౌతాఫ్రికాలో బి.1.351 పేరిట కొత్త కోవిడ్‌ స్ట్రెయిన్లు బయట పడ్డాయి. ఇవి ప్రపంచంలో అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతుండడం ఆందోళనకు గురి చేస్తోంది. కొత్త కోవిడ్‌ స్ట్రెయిన్లకు చెందిన మరింత సమాచారాన్ని ప్రస్తుతం సైంటిస్టులు తెలుసుకునే పనిలో పడ్డారు. అయితే ఈ వైరస్‌ లు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయని, వ్యాక్సిన్ల…

Read More

పొద్దు తిరుగుడు విత్త‌నాల‌ను తింటే క‌లిగే 5 అద్భుత‌మైన లాభాలు..!

ఆరోగ్యంగా ఉండాలంటే మ‌నం ఆరోగ్య‌క‌ర‌మైన ఆహారాల‌ను నిత్యం తినాల్సి ఉంటుంది. అలాంటి ఆహారాలు కూడా మ‌న‌కు అనేకం అందుబాటులో ఉన్నాయి. ఓ వైపు పోష‌కాల‌ను అందిస్తూనే శ‌రీరానికి అవి శ‌క్తిని ఇస్తాయి. అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను త‌గ్గిస్తాయి. అలాంటి ఆహారాల్లో పొద్దు తిరుగుడు విత్త‌నాలు కూడా ఒక‌టి. ఇవి అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించ‌డంలో స‌హాయ ప‌డతాయి. ఈ క్ర‌మంలోనే పొద్దు తిరుగుడు విత్త‌నాల‌ను తిన‌డం వల్ల క‌లిగే అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 1. అధిక…

Read More

డ‌యాబెటిస్ ఉన్న‌వారు కార్న్ ఫ్లేక్స్ తిన‌వ‌చ్చా ?

కార్న్ ఫ్లేక్స్ అనేవి చూసేందుకు ఎంతో ఆక‌ర్ష‌ణీయంగా క‌నిపిస్తాయి. టీవీల్లో, ప‌త్రిక‌ల్లో వాటి యాడ్‌ల‌ను చూడ‌గానే ఎవ‌రికైనా వాటిని తినాల‌నే కోరిక క‌లుగుతుంది. కంపెనీల యాడ్స్ జిమ్మిక్కులు అలాగే ఉంటాయి. అయితే నిజానికి కార్న్ ఫ్లేక్స్ డ‌యాబెటిస్ ఉన్న‌వారికి అస‌లు ఏ మాత్రం ప‌నికి రావు. డ‌యాబెటిస్ ఉన్న‌వారు వాటిని అస్స‌లు తిన‌రాదు. కార్న్ ఫ్లేక్స్ గ్లైసీమిక్ ఇండెక్స్ (జీఐ) 82. అంటే చాలా ఎక్కువ అన్న‌మాట‌. జీఐ విలువ ఎక్కువ ఉందంటే.. ఆ ప‌దార్థాన్ని తిన్న…

Read More

క్యాబేజీని తిన‌డం వ‌ల్ల క‌లిగే 8 అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు

క్యాబేజీని సాధార‌ణంగా చాలా మంది తిన‌రు. కానీ ఇందులో అనేక పోష‌కాలు ఉంటాయి. అవ‌న్నీ మ‌న‌కు ఉప‌యోగ‌ప‌డేవే. ప్ర‌పంచ వ్యాప్తంగా అనేక ర‌కాల క్యాబేజీ వెరైటీలు అందుబాటులో ఉన్నాయి. ఎరుపు, ప‌ర్పుల్‌, వైట్‌, గ్రీన్.. ఇలా భిన్న ర‌కాల రంగుల్లో మ‌న‌కు క్యాబేజీ ల‌భిస్తుంది. మ‌న‌కు గ్రీన్ క‌ల‌ర్ క్యాబేజీ ఎక్కువ‌గా ల‌భిస్తుంది. అయితే ఏ రంగు క్యాబేజీ అయినా స‌రే.. మ‌న‌కు ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌నే అందిస్తుంది. 1. పోష‌కాలు క్యాబేజీల్లో క్యాల‌రీలు త‌క్కువ‌గా ఉంటాయి. పోష‌కాలు…

Read More

వీటిని తీసుకుంటే పొట్ట ద‌గ్గ‌ర కొవ్వు పెరుగుతుంది.. జాగ్ర‌త్త‌..!

ఎంత వ్యాయామం చేసినా పొట్ట ద‌గ్గ‌ర ఉన్న కొవ్వు క‌ర‌గ‌డం లేద‌ని ఆందోళ‌న చెందుతున్నారా ? అయితే మీ ఆందోళ‌న క‌రెక్టే. కానీ వ్యాయామంతోపాటు స‌రైన ఆహారం తీసుకోవ‌డం కూడా అవ‌స‌రం. ఎంత వ్యాయామం చేసిన‌ప్ప‌టికీ ఆరోగ్య‌క‌ర‌మైన ఆహారాల‌ను తీసుకోక‌పోతే వ్యాయామం చేసినా ఫ‌లితం ఉండ‌దు. దాని వ‌ల్ల బ‌రువు త‌గ్గ‌క‌పోగా పొట్ట ద‌గ్గ‌రి కొవ్వు కూడా పెరుగుతుంది. ఈ క్ర‌మంలోనే పొట్ట ద‌గ్గ‌రి కొవ్వును పెంచే ఆహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. చ‌క్కెర ప‌దార్థాలు, శీతల…

Read More

అధిక బ‌రువుకు, ర‌క్త‌హీన‌త‌కు చెక్ పెట్టే వంకాయ‌లు.. ఇంకా ఏమేం ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో తెలుసా..?

వంకాయల్లో అనేక ర‌కాలు ఉంటాయి. కొన్ని పొడ‌వైన‌వి, కొన్నిగుండ్ర‌నివి ఉంటాయి. అయితే ఏ ర‌కానికి చెందిన వంకాయ అయినా సరే వాటి రుచి మాత్రం అద్భుతంగా ఉంటుంది. వంకాయ‌తో అనేక ర‌కాల కూర‌లు చేసుకుని తిన‌వ‌చ్చు. ఇక సాంకేతికంగా చెప్పాలంటే వంకాయ కూర‌గాయల జాతి కాదు, పండ్ల జాతికి చెందుతుంది. అయిన‌ప్ప‌టికీ దాన్ని మ‌నం కూర‌గాయ గానే ప‌రిగ‌ణిస్తున్నాం. ఈ క్ర‌మంలోనే వంకాయ‌ల వ‌ల్ల ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. స‌హ‌జ‌సిద్ధ‌మైన లాక్సేటివ్ వంకాయ‌ల్లో ఫైబ‌ర్…

Read More

సీజ‌న్ మారుతోంది.. ఆరోగ్యంగా ఉండాలంటే ఈ జాగ్ర‌త్త‌లు పాటించ‌డం త‌ప్ప‌నిస‌రి..!

ఇన్ని రోజులూ చ‌లి వ‌ల్ల దుప్ప‌టి శ‌రీరం నిండా క‌ప్పుకుని ప‌డుకోవాల్సి వ‌చ్చేది. కానీ గ‌త రెండు మూడు రోజులుగా సీజ‌న్ మారింది. ప‌గ‌లు వేడి, రాత్రి చ‌లి ఉంటోంది. ఇది వేస‌వి కాలం ఆరంభం అవుతుంద‌ని చెప్ప‌డానికి సంకేతం. అంటే సీజ‌న్ మారుతుంద‌ని అర్థం. చ‌లి కాలం నుంచి మ‌నం వేస‌వి కాలానికి మారుతున్నాం. అందువ‌ల్ల వ‌చ్చే సీజ‌న్‌కు అనుగుణంగా మ‌నం ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాల్సి ఉంటుంది. అందుకు కింద తెలిపిన జాగ్ర‌త్త‌ల‌ను పాటించాలి. పానీయాలు…

Read More

డ‌యాబెటిస్ అదుపులో ఉండాలంటే రోజూ గ్రీన్ టీని తాగాల్సిందే..!

గ్రీన్ టీ.. దీన్ని ఒక ర‌కంగా చెప్పాలంటే.. అమృతం అనే అన‌వ‌చ్చు. ఎందుకంటే ఇది అందించే లాభాలు అలాంటివి మ‌రి. ఈ టీలో అనేక ఔష‌ధ గుణాలు ఉంటాయి. మ‌న‌కు అందుబాటులో ఉన్న ఆరోగ్య‌క‌రమైన పానీయాల్లో గ్రీన్ టీ కూడా ఒక‌టి. ఇందులో యాంటీ వైరల్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు అధికంగా ఉంటాయి. అందువ‌ల్ల అనేక‌ వ్యాధుల నుండి మ‌న‌కు ర‌క్ష‌ణ ల‌భిస్తుంది. అలాగే కణాల నష్టాన్ని నివారిస్తుంది. వృద్ధాప్య ఛాయ‌లు రాకుండా ఉంటాయి. ఇత‌ర అనేక…

Read More

హైద‌రాబాద్‌లో కోవిడ్ వ్యాక్సిన్‌ల‌ను పంపిణీ చేసే హాస్పిట‌ల్స్ వివ‌రాలు ఇవే..!

మార్చి 1 నుంచి దేశ వ్యాప్తంగా రెండో ద‌శ కోవిడ్ టీకాల పంపిణీ కార్య‌క్ర‌మం ప్రారంభం కానున్న విష‌యం విదిత‌మే. ఈ క్ర‌మంలోనే 60 ఏళ్ల వ‌య‌స్సు పైబ‌డిన వారితోపాటు 45 ఏళ్ల‌కు పైగా వ‌య‌స్సు ఉండి దీర్ఘ‌కాలిక అనారోగ్య స‌మ‌స్య‌లు క‌లిగిన వారికి కోవిడ్ టీకాల‌ను పంపిణీ చేయ‌నున్నారు. ప్ర‌భుత్వ హాస్పిట‌ళ్లు, కేంద్రాల్లో కోవిడ్ టీకాల‌ను ఉచితంగా ఇస్తారు. ప్రైవేటు హాస్పిట‌ల్స్‌లో అయితే ఒక్క డోసు టీకాకు రూ.250 చెల్లించాలి. ఇక హైద‌రాబాద్‌లో ఏర్పాటు చేసిన…

Read More