అధిక బరువు తగ్గాలంటే.. త్రిఫల చూర్ణాన్ని ఇలా ఉపయోగించాలి..!
త్రిఫల చూర్ణం. ఇది ఒక ఆయుర్వేద ఔషధం. ఎంతో పురాతన కాలం నుంచి అనేక రకాల అనారోగ్య సమస్యలకు దీన్ని ఉపయోగిస్తున్నారు. ఇందులో మూడు రకాల మూలికలు ఉంటాయి. ఉసిరికాయ, కరక్కాయ, తానికాయ.. వీటిని ఎండబెట్టి పొడి చేసి సమాన భాగాల్లో కలిపి త్రిఫల చూర్ణం తయారు చేస్తారు. ఇది అనేక అనారోగ్య సమస్యలకు దివ్య ఔషధంలా పనిచేస్తుంది. అయితే ఒక్కటే చూర్ణం అయినప్పటికీ దీన్ని భిన్న రకాల సమస్యలకు అనేక విధాలుగా ఉపయోగించాల్సి ఉంటుంది. మరి … Read more









