క‌ల‌బందను ఉప‌యోగించి స‌హ‌జ‌సిద్ధంగా చ‌ర్మ‌కాంతిని ఎలా పెంచుకోవ‌చ్చు ?

చ‌ర్మం కాంతివంతంగా మారాల‌ని ఆశిస్తున్నారా ? అయితే అందుకు క‌ల‌బంద (అలొవెరా) ఎంతో ఉప‌యోగ‌ప‌డుతుంది. అలొవెరా చ‌ర్మాన్ని సంర‌క్షిస్తుంది. కింద తెలిపిన స్టెప్స్‌ను పాటిస్తూ అలొవెరాను ఉప‌యోగించి స‌హ‌జ‌సిద్ధంగా చ‌ర్మ కాంతిని పెంచుకోవ‌చ్చు. ఆ స్టెప్స్ ఒక్క‌సారి చూద్దామా..! 1. క‌ల‌బంద మొక్క నుంచి కాడ‌ల‌ను సేక‌రించాలి. 2. కాడ‌ల‌ను ఒక వైపు పైన పొట్టు తీసి లోప‌ల ఉండే గుజ్జును సేకరించి ఒక బౌల్‌‌లోకి తీసుకోవాలి. 3. రెండు క‌ల‌బంద కాడ‌ల నుంచి సేక‌రించిన గుజ్జులో … Read more

ఇంట‌ర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే ఏమిటి ? ఎలా చేయాలి ? ఏమేం లాభాలు క‌లుగుతాయి ?

సాధార‌ణంగా కొంద‌రు భ‌క్తులు వారంలో ఒక రోజు త‌మ ఇష్ట దైవం కోసం ఉప‌వాసం ఉంటుంటారు. కొంద‌రు ఆరోగ్యంగా ఉండాల‌ని చెప్పి ఉప‌వాసం చేస్తుంటారు. ఇక ముస్లింలు అయితే రంజాన్ సంద‌ర్భంగా ఉప‌వాసం ఉంటారు. ఈ క్ర‌మంలోనే ఎవ‌రైనా స‌రే త‌మ‌కు అనుగుణంగా, సౌక‌ర్య‌వంతంగా ఉండేలా ఉప‌వాసం చేస్తుంటారు. అయితే ప్ర‌స్తుత త‌రుణంలో మ‌న‌కు ఇంట‌ర్మిటెంట్ ఫాస్టింగ్ అనే ప‌దం ఎక్కువ‌గా వినిపిస్తోంది. ఇంత‌కీ అస‌లు ఈ ఉప‌వాసం ఏమిటి ? దీన్ని ఎలా పాటించాలి ? … Read more

76 శాతం మంది భార‌తీయుల్లో విట‌మిన్ డి లోపం.. అధ్య‌య‌నంలో వెల్ల‌డి..!

విట‌మిన్ డి మ‌న శరీరానికి అవ‌స‌రం ఉన్న అనేక విట‌మిన్ల‌లో ఒక‌టి. దీని వ‌ల్ల శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. ఎముక‌లు దృఢంగా ఉంటాయి. బ‌రువు నియంత్ర‌ణ‌లో ఉంటుంది. అయితే భార‌తీయుల్లో చాలా మంది విట‌మిన్ డి లోపంతో బాధ‌ప‌డుతున్నార‌ని సైంటిస్టులు చేప‌ట్టిన తాజా అధ్య‌య‌నంలో వెల్ల‌డైంది. మొత్తం భార‌తీయుల్లో 76 శాతం మందిలో విట‌మిన్ డి లోపం ఉన్న‌ట్లు గుర్తించారు. దేశంలోని 81 న‌గ‌రాల్లో 229 కేంద్రాల్లో 4,624 మందిపై సైంటిస్టులు అధ్య‌య‌నం చేశారు. … Read more

ఆక‌లి లేని వారు.. ఈ చిట్కాల‌ను పాటిస్తే ఆక‌లి బాగా పెరుగుతుంది..!

మ‌న‌లో కొంద‌రికి ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల అప్పుడ‌ప్పుడు అజీర్తి స‌మ‌స్య వ‌స్తుంటుంది. దీంతో తిన్న ఆహారం స‌రిగ్గా జీర్ణం కాదు. అయితే కొంద‌రికి ఆహారం స‌రిగ్గానే జీర్ణ‌మ‌వుతుంది. కానీ ఆక‌లి వేయ‌దు. అయితే ఇలాంటి వారు కింద తెలిపిన చిట్కాల‌ను పాటిస్తే దాంతో ఆక‌లి పెరుగుతుంది. ఆక‌లి వేయ‌డం లేద‌ని బాధ‌ప‌డేవారు ఈ చిట్కాలను పాటిస్తే ఆ స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. మ‌రి ఆ చిట్కాలు ఏమిటంటే… నిమ్మ‌ర‌సం జీర్ణ‌క్రియకు ఇది మేలు చేస్తుంది. శ‌రీరంలోని … Read more

ఈ యోగాస‌నాన్ని తిన్న త‌రువాత కూడా వేయొచ్చు.. దీంతో ఏమేం లాభాలు క‌లుగుతాయో తెలుసా..?

యోగాలో అనేక ఆస‌నాలు ఉన్నాయి. అయితే దాదాపుగా అన్ని ఆస‌నాలను ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే వేయాల్సి ఉంటుంది. కానీ ఒక్క ఆసనాన్ని మాత్రం తిన్న త‌రువాత వేయ‌వ‌చ్చు. అదే వ‌జ్రాస‌నం. దీన్నే ఇంగ్లిష్‌లో థండ‌ర్‌బోల్ట్ పోజ్ అంటారు. వజ్ర‌సనాన్ని భోజ‌నం చేశాక కూడా వేయ‌వ‌చ్చు. భోజ‌నం చేశాక ఈ ఆస‌నం వేస్తేనే లాభాలు క‌లుగుతాయి. ఈ ఆస‌నాన్ని ఎలా వేయాలంటే..? వ‌జ్రాస‌నం వేసే విధానం * సౌక‌ర్య‌వంతంగా, నిటారుగా కూర్చోవాలి. * రెండు కాళ్లను ముందుకు చాపుకోవాలి. * … Read more

ఈ ఆహారాల‌ను తీసుకుంటున్నారా ? అయితే లివ‌ర్ చెడిపోతుంది జాగ్ర‌త్త‌..!

మ‌న శ‌రీరంలో ఉన్న అనేక అవ‌య‌వాల్లో లివ‌ర్ (కాలేయం) కూడా ఒక‌టి. ఇది అనేక ప‌నులు చేస్తుంది. మ‌నం తిన్న ఆహారంలో ఉండే పోష‌కాల‌ను శ‌రీరం ఉప‌యోగించుకునేలా చేస్తుంది. అలాగే శ‌రీరంలో ఉండే వ్య‌ర్థాల‌ను బ‌య‌ట‌కు పంపుతుంది. కానీ నిత్యం మ‌నం తినే ప‌లు ఆహార ప‌దార్థాల వ‌ల్ల లివ‌ర్ ఆరోగ్యం దెబ్బ తింటుంది. మ‌రి ఆ ఆహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..! 1. మ‌ద్యం మ‌ద్యం అతిగా సేవించ‌డం వ‌ల్ల లివ‌ర్ దెబ్బ తింటుంది. అదేప‌నిగా … Read more

రోజుకు 1000 క్యాల‌రీల‌ను ఎలా ఖ‌ర్చు చేయ‌వ‌చ్చు ?

నిత్యం మ‌న శ‌రీరానికి సుమారుగా 1500 నుంచి 1800 క్యాల‌రీలు అవ‌స‌రం అవుతాయి. కూర్చుని ప‌నిచేసే వారికి 1500 క్యాల‌రీలు స‌రిపోతాయి. శారీర‌క శ్ర‌మ చేసే వారికి అయితే 1800 నుంచి 2500 క్యాల‌రీలు అవ‌స‌రం అవుతాయి. అయితే శారీర‌క శ్ర‌మ చేసేవారికి ఎలాగూ నిత్యం వ్యాయామం అవుతుంది. క‌నుక వారు క్యాల‌రీల‌ను ఖ‌ర్చు చేయ‌డం గురించి దిగులు చెందాల్సిన ప‌నిలేదు. కానీ కూర్చుని ప‌ని చేసేవారు క‌చ్చితంగా నిత్యం శారీర‌క శ్ర‌మ ఉండేలా చూసుకోవాలి. నిత్యం … Read more

శ‌క్తిని, పోష‌ణ‌ను అందించే ఓట్‌మీల్ ఆమ్లెట్‌.. ఇలా చేసుకోండి..!

ఓట్స్‌, కోడిగుడ్లు.. రెండూ మ‌న‌కు అనేక పోష‌కాలను, శ‌క్తిని అందిస్తాయి. ఓట్స్‌లో ఫైబ‌ర్ పుష్క‌లంగా ఉంటుంది. ఇది జీర్ణ స‌మ‌స్య‌లు రాకుండా చూస్తుంది. ఓట్స్‌ను తీసుకోవ‌డం వ‌ల్ల గుండె ఆరోగ్యం సుర‌క్షితంగా ఉంటుంది. అలాగే కోడిగుడ్ల వ‌ల్ల మ‌న‌కు ప్రోటీన్లు, పోష‌కాలు ల‌భిస్తాయి. ఈ క్ర‌మంలోనే ఉద‌యాన్నే సాధార‌ణ బ్రేక్ ఫాస్ట్ కు బ‌దులుగా ఓట్‌మీల్ ఆమ్లెట్‌ను తీసుకోవ‌డం వ‌ల్ల శ‌క్తి, పోష‌ణ రెండింటినీ పొంద‌వ‌చ్చు. ఇక ఈ ఆమ్లెట్‌ను త‌యారు చేయ‌డం కూడా తేలికే. ఓట్‌మీల్ … Read more

మొల‌కెత్తిన వెల్లుల్లిపాయ‌ల‌ను తింటే క‌లిగే లాభాలు..!

వెల్లుల్లి రెబ్బ‌ల‌ను నిత్యం తిన‌డం వ‌ల్ల మ‌న‌కు అనేక లాభాలు క‌లుగుతాయి. వెల్లుల్లిలో మ‌న‌కు ఆరోగ్యాన్నిచ్చే అనేక ఔష‌ధ గుణాలు ఉంటాయి. అయితే వెల్లుల్లిని నేరుగా తిన‌డం కంటే వాటిని మొల‌కెత్తించి తిన‌డం వ‌ల్ల రెట్టింపు స్థాయిలో మ‌న‌కు లాభాలు క‌లుగుతాయి. వెల్లుల్లిపాయ‌ల‌ను ఇలా మొల‌కెత్తించ‌వ‌చ్చు ఒక క‌ప్పు లేదా గ్లాస్‌లో దాని పై భాగం వ‌ర‌కు శుభ్ర‌మైన నీటిని నింపాలి. అనంత‌రం ఒక‌ వెల్లుల్లి రెబ్బ‌ లేదా పూర్తిగా వెల్లుల్లి మొత్తాన్ని తీసుకుని దానికి చిత్రంలో … Read more

శుభ‌వార్త‌.. మార్చి నుంచి వృద్ధుల‌కు, దీర్ఘ‌కాలిక అనారోగ్య స‌మ‌స్య‌లు ఉన్న‌వారికి కోవిడ్ వ్యాక్సినేష‌న్‌..!

జ‌న‌వ‌రి 16వ తేదీ నుంచి భార‌త్‌లో కోవిడ్ వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ కొన‌సాగుతున్న విష‌యం విదిత‌మే. అందులో భాగంగానే ఇప్ప‌టికే ప్ర‌భుత్వ‌, ప్రైవేటు ఆరోగ్య సిబ్బందికి వ్యాక్సిన్ పంపిణీ చేశారు. ఫిబ్ర‌వ‌రి 2వ తేదీ నుంచి ఇత‌ర ఫ్రంట్ లైన్ వారియర్ల‌కు వ్యాక్సిన్ ఇస్తున్నారు. కాగా మార్చి నెల నుంచి 50 ఏళ్ల‌కు పైబ‌డిన వారికి, దీర్ఘ‌కాలిక అనారోగ్య స‌మ‌స్య‌లు ఉన్న‌వారికి కోవిడ్ వ్యాక్సిన్‌ను ఇవ్వ‌నున్నారు. ఈ మేర‌కు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హ‌ర్ష వ‌ర్ధ‌న్ పార్ల‌మెంట్‌లో … Read more