వారానికి 1 కిలో వ‌ర‌కు బ‌రువు త‌గ్గ‌డం ఆరోగ్య‌క‌ర‌మేనా ?

అధిక బ‌రువును తగ్గించుకోవ‌డం అనేది ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మందికి శ‌క్తికి మించిన భారం అవుతోంది. అనేక కార‌ణాల వ‌ల్ల చాలా మంది బ‌రువు అయితే పెరుగుతున్నారు. కానీ అధిక బ‌రువును త‌గ్గించుకోవ‌డం క‌ష్టంగా మారుతోంది. అయిన‌ప్ప‌టికీ కొంద‌రు నిత్యం బ‌రువును త‌గ్గించుకోవ‌డం కోసం శ్ర‌మిస్తూనే ఉన్నారు. అయితే ఆరోగ్య‌క‌ర‌మైన ప‌ద్ధ‌తిలో వారానికి ఎన్ని కిలోల వ‌ర‌కు బ‌రువును త‌గ్గించుకోవ‌చ్చు ? వారానికి 1 కిలో వ‌ర‌కు బ‌రువు త‌గ్గ‌డం ఆరోగ్య‌క‌ర‌మేనా ? ఇందుకు వైద్య నిపుణులు … Read more

గ్లూటెన్ అంటే ఏమిటి ? ఇది ఎందులో ఉంటుంది ? గ‌్లూటెన్ ఉన్న ప‌దార్థాల‌ను తిన‌కూడ‌దా ?

ప్ర‌స్తుత త‌రుణంలో మ‌న‌కు ఎక్క‌డ చూసినా గ్లూటెన్ అనే మాట బాగా వినిపిస్తోంది. గ్లూటెన్ ఫ్రీ ఫుడ్‌.. గ్లూటెన్ లేని ఆహారం అంటూ కంపెనీలు త‌మ ఆహార ఉత్ప‌త్తుల‌ను విక్ర‌యిస్తున్నాయి. అయితే ఇంత‌కీ అస‌లు గ్లూటెన్ (Gluten) అంటే ఏమిటి ? ఇది ఎందులో ఉంటుంది ? ఇది ఉన్న ఆహారాల‌ను తిన‌డం వ‌ల్ల మ‌న‌కు ఏవైనా దుష్ప‌రిణామాలు ఎదుర‌వుతాయా ? అనారోగ్యం పాలు అవుతామా ? అంటే.. గోధుమ‌లు, రై, బార్లీ వంటి ధాన్యాల్లో గ్లూటెన్ … Read more

ఫ్రూట్ స‌లాడ్‌ను ఎలా చేయాలి ? ఏయే పండ్ల‌ను వాడాలి ?

ఫ్రూట్ స‌లాడ్ అంటే ర‌క‌ర‌కాల పండ్ల‌ను ముక్క‌లుగా క‌ట్ చేసి వాటిని క‌లిపి తింటార‌ని అంద‌రికీ తెలిసిందే. అయితే ఫ్రూట్ స‌లాడ్‌లో ఏయే పండ్ల‌ను క‌ల‌పాలి ? వేటిని ఫ్రూట్ స‌లాడ్ కోసం వాడ‌వ‌చ్చు ? అనే విష‌యం చాలా మందికి అర్థం కాదు. ఈ క్ర‌మంలో అలాంటి వారు కింద తెలిపిన విధంగా ఫ్రూట్ స‌లాడ్‌ను సిద్ధం చేసుకుని తిన‌వ‌చ్చు. అందులో ఏయే పండ్ల‌ను ఉప‌యోగించ‌వ‌చ్చో ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్రూట్ స‌లాడ్ కోసం కింద తెలిపిన … Read more

చింత‌పండు వ‌ల్ల క‌లిగే అద్భుమైన లాభాలు ఇవే..!

చింతకాయ‌ల‌ను చూస్తేనే కొంద‌రికి నోట్లో నీళ్లూర‌తాయి. చింత‌కాయ‌లు ప‌చ్చిగా ఉన్నా పండుగా అయినా వాటితో పులుసు కూర‌లు చేసుకుని తింటూ వాటి రుచిని ఆస్వాదిస్తుంటారు. ప‌చ్చి చింత‌కాయ‌ల ప‌చ్చ‌డి రుచి కూడా అద్భుతంగా ఉంటుంది. అయితే చింత పండు లేదా కాయ ఏదైనా సరే అద్భుత‌మైన ఔష‌ధ గుణాల‌ను క‌లిగి ఉంటాయి. ఈ క్ర‌మంలోనే వాటి వ‌ల్ల మ‌న‌కు క‌లిగే లాభాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. 1. జీర్ణ వ్య‌వస్థ చింత‌పండు జీర్ణ స‌మ‌స్య‌ల‌ను త‌గ్గిస్తుంది. ముఖ్యంగా మ‌ల‌బ‌ద్ద‌కంతో … Read more

శ‌రీరంలో ఉన్న కొవ్వును వేగంగా క‌రిగించే 10 ఆహారాలు ఇవే..!

జంక్ ఫుడ్ ఎక్కువ‌గా తిన‌డం, వ్యాయామం చేయ‌క‌పోవ‌డం, థైరాయిడ్‌, జ‌న్యు ప‌ర‌మైన స‌మ‌స్య‌లు.. వంటి అనేక కార‌ణాల వ‌ల్ల చాలా మంది అధికంగా బ‌రువు పెరుగుతుంటారు. ఈ క్ర‌మంలో పెరిగిన ఆ బ‌రువును త‌గ్గించుకునేందుకు అష్ట క‌ష్టాలు ప‌డుతుంటారు. అయితే నిత్యం వ్యాయామం చేయ‌డంతోపాటు పౌష్టికాహారం తీసుకుంటే త్వ‌ర‌గా బ‌రువు త‌గ్గేందుకు అవ‌కాశం ఉంటుంది. ఇక కొవ్వు క‌రిగించి బ‌రువును త‌గ్గించే ఆహారాలు కొన్ని ఉన్నాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. బీన్స్ కొవ్వును క‌రిగించ‌డంలో బీన్స్ … Read more

ఆరోగ్యంగా ఉండేందుకు రోజూ ఏయే విత్త‌నాల‌ను తిన‌వ‌చ్చు ?

మ‌న‌కు పోష‌కాలను అందించే అనేక ర‌కాల ఆహారాలు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో సీడ్స్‌.. అంటే.. విత్త‌నాలు కూడా ఉన్నాయి. వీటిల్లో అనేక ర‌కాల విట‌మిన్లు, మిన‌ర‌ల్స్‌, యాంటీ ఆక్సిడెంట్లు, ఆరోగ్య‌క‌ర‌మైన కొవ్వులు ఉంటాయి. అందువ‌ల్ల విత్త‌నాల‌ను నిత్యం ఆహారంలో భాగం చేసుకోవాలి. వీటితో పోష‌ణ మాత్ర‌మే కాదు, మ‌న శ‌రీరానికి శక్తి కూడా అందుతుంది. విత్త‌నాల్లో ఫైబ‌ర్ (పీచు ప‌దార్థం) పుష్క‌లంగా ఉంటుంది. ఇవి ఆరోగ్య‌క‌ర‌మైన మోనో అన్‌శాచురేటెడ్ ఫ్యాట్స్‌, పాలీ అన్‌శాచురేటెడ్ ఫ్యాట్స్‌ను క‌లిగి ఉంటాయి. … Read more

వెన్ను నొప్పిని త‌గ్గించే.. స‌హ‌జ‌సిద్ధ‌మైన చిట్కాలు..

ఒక‌ప్పుడంటే చాలా మంది నిత్యం శారీర‌క శ్ర‌మ చేసే వారు. కానీ ఇప్పుడు దాదాపుగా చాలా మంది నిత్యం గంట‌ల త‌ర‌బ‌డి కూర్చుని ఉద్యోగాలు చేస్తున్నారు. దీనికి తోడు గంట‌ల త‌ర‌బ‌డి వాహ‌నాల‌పై ప్రయాణం చేస్తున్నారు. అలాగే మాన‌సిక ఒత్తిడి, ఆందోళ‌న ఎక్కువ‌వుతోంది. దీంతో వెన్ను నొప్పి కూడా చాలా మందిని బాధిస్తోంది. అయితే కింద తెలిపిన ప‌లు చిట్కాల‌ను పాటిస్తే వెన్ను నొప్పి ఇట్టే తగ్గిపోతుంది. మ‌రి ఆ చిట్కాలు ఏమిటంటే… * కొబ్బ‌రినూనెను కొద్దిగా … Read more

వ్యాయామానికి వారంలో ఒక రోజు విరామం ఇవ్వాలి.. ఎందుకో తెలుసుకోండి.. త‌ప్పక తెలుసుకోవాల్సిన విష‌యం..!

ఆరోగ్యం బాగుండాలంటే ఎవ‌రైనా స‌రే రోజూ వ్యాయామం చేయాల్సి ఉంటుంది. ఈ విష‌యం ఎవ‌ర్ని అడిగినా చెబుతారు. వైద్యులు అయితే ఆరోగ్యంగా ఉండేందుకు నిత్యం వ్యాయామం చేయాల‌ని సూచిస్తుంటారు. అయితే ఇది నిజ‌మే. కానీ వారంలో 6 రోజులు వ్యాయామం చేస్తే చాలు. ఒక రోజు వ్యాయామానికి విరామం ఇవ్వాల్సి ఉంటుంది. ఇది మేం చెప్ప‌డం లేదు. సైంటిస్టులు చెబుతున్నారు. వ్యాయామం చేయ‌డం వ‌ల్ల మ‌న‌కు అనేక లాభాలు క‌లుగుతాయి. ముఖ్యంగా అధిక బ‌రువు త‌గ్గుతారు. అలాగే … Read more

క్యాన్సర్‌తో పోరాడేందుకు సహాయపడే ఆహారాలు..!

క్యాన్సర్‌ అనేది ప్రాణాంతక వ్యాధి. ప్రపంచ వ్యాప్తంగా ఏటా క్యాన్సర్‌ బారిన పడుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. అందువల్ల ఎవరైనా సరే క్యాన్సర్‌ రాకుండా చూసుకోవడం ఆవశ్యకం అయింది. క్యాన్సర్‌ను ప్రారంభంలో గుర్తిస్తే చికిత్స చేయడం సులభతరం అవుతుంది. అయితే క్యాన్సర్‌ ప్రమాదాన్ని తగ్గించేందుకు మనకు పలు ఆహారాలు ఉపయోగపడతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. బ్రోకలీ వీటిల్లో ఐసోథియోసైనేట్‌, ఇండోల్‌ అనబడే సమ్మేళనాలు ఉంటాయి. ఇవి క్యాన్సర్‌ కారకాలను నిర్మూలిస్తాయి. క్యాన్సర్‌ కణాల పెరుగుదలను … Read more

ఎంత పండిన అర‌టి పండును తింటే ఎలాంటి లాభాలు క‌లుగుతాయంటే..?

అర‌టి పండ్ల‌లో అనేక అద్భుమైన పోష‌కాలు ఉంటాయి. వీటిలో ఫైబ‌ర్, పొటాషియం, విట‌మిన్ బి6, సి లు ఉంటాయి. ఇవి గుండె జ‌బ్బులు రాకుండా చూడ‌డ‌మే కాదు, జీర్ణ‌వ్య‌వ‌స్థ‌ను రక్షిస్తాయి. ఇత‌ర ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను కూడా అందిస్తాయి. అయితే అర‌టి పండ్ల‌ను కొంద‌రు ప‌చ్చిగా ఉంటేనే ఇష్ట‌ప‌డ‌తారు. కొంద‌రు కొద్దిగా పండిన పండ్ల‌ను తింటారు. ఇంకా కొంద‌రు బాగా పండిన అర‌టి పండ్ల‌కే ప్రాధాన్య‌త‌ను ఇస్తారు. అయితే ఎంతలా పండిన అర‌టి పండును తింటే.. ఎలాంటి లాభాలు … Read more