వెన్ను నొప్పిని తగ్గించే.. సహజసిద్ధమైన చిట్కాలు..
ఒకప్పుడంటే చాలా మంది నిత్యం శారీరక శ్రమ చేసే వారు. కానీ ఇప్పుడు దాదాపుగా చాలా మంది నిత్యం గంటల తరబడి కూర్చుని ఉద్యోగాలు చేస్తున్నారు. దీనికి తోడు గంటల తరబడి వాహనాలపై ప్రయాణం చేస్తున్నారు. అలాగే మానసిక ఒత్తిడి, ఆందోళన ఎక్కువవుతోంది. దీంతో వెన్ను నొప్పి కూడా చాలా మందిని బాధిస్తోంది. అయితే కింద తెలిపిన పలు చిట్కాలను పాటిస్తే వెన్ను నొప్పి ఇట్టే తగ్గిపోతుంది. మరి ఆ చిట్కాలు ఏమిటంటే… * కొబ్బరినూనెను కొద్దిగా … Read more









