ఆరోగ్యంగా ఉండేందుకు రోజూ ఏయే విత్తనాలను తినవచ్చు ?
మనకు పోషకాలను అందించే అనేక రకాల ఆహారాలు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో సీడ్స్.. అంటే.. విత్తనాలు కూడా ఉన్నాయి. వీటిల్లో అనేక రకాల విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. అందువల్ల విత్తనాలను నిత్యం ఆహారంలో భాగం చేసుకోవాలి. వీటితో పోషణ మాత్రమే కాదు, మన శరీరానికి శక్తి కూడా అందుతుంది. విత్తనాల్లో ఫైబర్ (పీచు పదార్థం) పుష్కలంగా ఉంటుంది. ఇవి ఆరోగ్యకరమైన మోనో అన్‌శాచురేటెడ్ ఫ్యాట్స్, పాలీ అన్‌శాచురేటెడ్ ఫ్యాట్స్‌ను కలిగి ఉంటాయి. … Read more









