వ్యాయామానికి వారంలో ఒక రోజు విరామం ఇవ్వాలి.. ఎందుకో తెలుసుకోండి.. తప్పక తెలుసుకోవాల్సిన విషయం..!
ఆరోగ్యం బాగుండాలంటే ఎవరైనా సరే రోజూ వ్యాయామం చేయాల్సి ఉంటుంది. ఈ విషయం ఎవర్ని అడిగినా చెబుతారు. వైద్యులు అయితే ఆరోగ్యంగా ఉండేందుకు నిత్యం వ్యాయామం చేయాలని సూచిస్తుంటారు. అయితే ఇది నిజమే. కానీ వారంలో 6 రోజులు వ్యాయామం చేస్తే చాలు. ఒక రోజు వ్యాయామానికి విరామం ఇవ్వాల్సి ఉంటుంది. ఇది మేం చెప్పడం లేదు. సైంటిస్టులు చెబుతున్నారు. వ్యాయామం చేయడం వల్ల మనకు అనేక లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా అధిక బరువు తగ్గుతారు. అలాగే … Read more









