క్యాన్సర్‌తో పోరాడేందుకు సహాయపడే ఆహారాలు..!

క్యాన్సర్‌ అనేది ప్రాణాంతక వ్యాధి. ప్రపంచ వ్యాప్తంగా ఏటా క్యాన్సర్‌ బారిన పడుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. అందువల్ల ఎవరైనా సరే క్యాన్సర్‌ రాకుండా చూసుకోవడం ఆవశ్యకం అయింది. క్యాన్సర్‌ను ప్రారంభంలో గుర్తిస్తే చికిత్స చేయడం సులభతరం అవుతుంది. అయితే క్యాన్సర్‌ ప్రమాదాన్ని తగ్గించేందుకు మనకు పలు ఆహారాలు ఉపయోగపడతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. బ్రోకలీ వీటిల్లో ఐసోథియోసైనేట్‌, ఇండోల్‌ అనబడే సమ్మేళనాలు ఉంటాయి. ఇవి క్యాన్సర్‌ కారకాలను నిర్మూలిస్తాయి. క్యాన్సర్‌ కణాల పెరుగుదలను … Read more