శుభవార్త.. మార్చి నుంచి వృద్ధులకు, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్నవారికి కోవిడ్ వ్యాక్సినేషన్..!
జనవరి 16వ తేదీ నుంచి భారత్‌లో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్న విషయం విదితమే. అందులో భాగంగానే ఇప్పటికే ప్రభుత్వ, ప్రైవేటు ఆరోగ్య సిబ్బందికి వ్యాక్సిన్ పంపిణీ చేశారు. ఫిబ్రవరి 2వ తేదీ నుంచి ఇతర ఫ్రంట్ లైన్ వారియర్లకు వ్యాక్సిన్ ఇస్తున్నారు. కాగా మార్చి నెల నుంచి 50 ఏళ్లకు పైబడిన వారికి, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్నవారికి కోవిడ్ వ్యాక్సిన్‌ను ఇవ్వనున్నారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్ష వర్ధన్ పార్లమెంట్‌లో … Read more









