మీ ఇంట్లోనే కూర్చుని ఆన్‌లైన్‌లో ఇలా డ‌బ్బులు సంపాదించ‌వ‌చ్చు..!

ఈ రోజుల్లో రెండు చేతులా సంపాదించడం అనివార్యం అయిపోయింది. దీంతో ఆన్‌లైన్‌లో ఎక్స్‌ట్రా ఎన్‌కమ్‌ కోసం ఏవేవో వెబ్‌సైట్లను ఆశ్రయించి మోసపోతుంటారు. కానీ కాస్త తెలివిగా ఆలోచించి జెన్యూన్‌ వెబ్‌సైట్స్‌, యాప్స్‌ను సంప్రదిస్తే నెలకు ఈజీగా రూ.20-30వేల వరకు సంపాదించుకోవచ్చు. ఇంట్లోనే కూర్చొని మొబైల్‌ ఫోన్‌తో రెండు చేతులా డబ్బులు సంపాదించొచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం. మీలో స్కిల్‌ ఉంటే చాలు అనేక వెబ్‌సైట్స్‌ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. వాటిలో Upwork, Fiverr, Freelancer.com వంటి పలు … Read more

దేవుళ్లు, దేవ‌త‌ల‌కు ఏ స‌మ‌యంలో పూజలు చేస్తే మంచిదో తెలుసా..?

హిందువుల్లో చాలా మంది భ‌క్తులు త‌మ ఇష్టానికి అనుగుణంగా త‌మ త‌మ ఇష్ట దైవాల‌కు ఆయా రోజుల్లో ఆయా వేళల్లో పూజ‌లు చేస్తుంటారు. ఈ క్ర‌మంలో కొంద‌రు ఉద‌యం పూజ చేస్తే కొంద‌రు సాయంత్రం పూట‌, ఇంకా కొంద‌రు రెండు వేళల్లోనూ పూజ‌లు చేస్తారు. అయితే… పురాణాలు చెబుతున్న ప్రకారం… ఏ దేవున్న‌యినా, దేవ‌త‌నైనా ప‌లు నిర్దిష్ట స‌మ‌యాల్లో పూజిస్తే దాంతో వారి అనుగ్ర‌హం ఇంకా ఎక్కువ ల‌భిస్తుంద‌ట‌. ఈ క్ర‌మంలో ఏయే దేవుళ్ల‌ను ఏయే వేళల్లో … Read more

ప్ర‌పంచంలో నంబ‌ర్ వ‌న్ కోటీశ్వ‌రుడు ఆయ‌న‌. ఆయ‌న వాడే ఫోన్ ఏంటో తెలుసా..?

ఫోన్లు… నేటి త‌రుణంలో ఇవి కామ‌న్ అయిపోయాయి. ఎవ‌రి చేతిలో చూసినా ఓ స్మార్ట్‌ఫోన్ ద‌ర్శ‌న‌మిస్తోంది. కొంద‌రైతే రెండు రెండు ఫోన్ల‌నే మెయింటెయిన్ చేస్తున్నారు. అయితే చాలా మంది ఫోన్ల‌ను కొన్నాక చాలా కొద్ది రోజులు మాత్ర‌మే వాటిని వాడుతున్నారు. కొత్త మోడ‌ల్‌, ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌తో ఫోన్లు వ‌స్తే చాలు, పాత వాటిని తీసేసి కొత్త వాటిని వాడుతున్నారు. ఇది స‌రే.. ఇంత‌కీ అస‌లు విష‌యం ఏంటో తెలుసా..? ఏమీ లేదండీ… వారెన్ బ‌ఫెట్ తెలుసు క‌దా. … Read more

హైబీపీ ఉన్న‌వారు క‌చ్చితంగా ఈ టిప్స్‌ను పాటించాల్సిందే..!

ఉప్పును తగ్గించడం వల్ల రోజులో మీ రక్తపోటు స్థాయిలు, గుండె జబ్బులు నియంత్రణలో ఉంటాయి. తినే ప్రతి ఆహారంలోనూ ఉప్పు శాతం తక్కువగానే ఉండేలా చూసుకోవడం ముఖ్యం. ఇది మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుతుంది. హైపర్ టెన్షన్ అనేది ధమని గోడలపై రక్తాన్ని, బలవంతంగా రక్త నాళాలను దెబ్బతీస్తుంది. ఇది గుండె సమస్యలకు దారి తీస్తుంది. ఈ సమస్య నుంచి తప్పించుకోవాలంటే శరీరానికి సరైన వ్యాయామం అవసరం. రక్తపోటును అదుపులో ఉంచుకోవడానికి ప్రతిరోజూ 30 నిమిషాల పాటు వ్యాయామం … Read more

అర‌టి పండును ఉద‌యం తింటే ఏం జ‌రుగుతుంది..?

మనం ఉదయం నుంచి రాత్రి పడుకునే వరకూ ఎన్నోరకాల పండ్లను తింటుంటాం. కొన్ని పండ్లు ఆయా సీజన్‌లోనే మాత్రమే దొరుకుతాయి. కానీ అన్ని సీజన్‌ల‌లో దొరికేపండు అరటిపండు. అందరికీ అందుబాటు ధరలో ఉంటుంది. చిన్నవారి నుండి పెద్ద వారికి నచ్చిన పండు. అరటిపండు సులువుగా జీర్ణమవుతుంది. అరటిపండులో చాలా రకాలున్నాయి. అరటిపండు ఆరోగ్యానికి మాత్రమే కాకుండా అందానికి కూడా ఎంతో మేలు చేలు చేస్తుంది. అరటిపండుతో కలిగే లాభాలు ఇప్పుడు చూద్దాం. అరటి పండులోని పొటాషియం మూత్ర … Read more

షుగ‌ర్ ఉన్న‌వారు ఈ జాగ్ర‌త్త‌ల‌ను పాటిస్తే భ‌య‌ప‌డాల్సిన ప‌నిలేదు..!

ప్రస్తుత ఉరుకుల పరుగులతో కూడిన జీవితం కారణంగా చిన్నా, పెద్దా తేడా లేకుండా అందరికీ మధుమేహం వ్యాధి వచ్చేస్తోంది. అయితే, షుగర్​ ఉన్నవారు రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతుంటే ఆ సమస్య ఎదురుకాకుండా కొన్ని చిట్కాలు పాటించాలని చెబుతున్నారు నిపుణులు. లేకపోతే అనేక అనారోగ్య సమస్యలు ఎదురవుతాయని అంటున్నారు. మధుమేహం సమస్య ఉన్న వారు ఫైబర్​, కార్బోహైడ్రేట్స్‌ని తగ్గించడం, వ్యాయామం చేయడం వల్ల చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయని డాక్టర్​ డెవిడ్​ జెన్​కిన్స్​, డాక్టర్​ రిచర్డ్​ బెర్న్​స్టీన్​ … Read more

ఓలా స్కూటర్ కొనొద్దని యువతి ప్లకార్డు.. స్పందించిన సంస్థ ప్రతినిధులు

కర్ణాటకలోని కలబురిగిలో ఇటీవల ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌ కస్టమర్ ఒకరు తీవ్ర అసహనంతో సర్వీస్ స్టేషన్‌కు నిప్పంటించాడు. తాజాగా బెంగళూరులోని మరో కస్టమర్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. బెంగళూరుకు చెందిన నిషా గౌరి తన ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌పై కంపెనీకి వ్యతిరేకంగా ప్లకార్డును ప్రదర్శించింది. ఈ ఎలక్ట్రిక్ వాహనంతో తాను ఎదుర్కొంటున్న సమస్యలను అందులో ప్రస్తావించింది. తన స్కూటర్‌కు ప్లకార్డు ప్రదర్శించిన ఫొటోను ఎక్స్ వేదికగా షేర్ చేసింది. ప్రియమైన కన్నడ ప్రజలారా, ఓలా పనికిరాని … Read more

ఇప్పుడున్న కొండచిలువలు మనుషుల్ని మింగగలవా?

ఒక్క అనకొండలు మాత్రం మనిషిని మ్రింగగలవ్ అనుకుంటే అది హాలీవుడ్ సినిమా అనకొండ ప్రభావమే! అలానే గ్రేట్ ఆఫ్రికన్ రాక్ పైథాన్ ఖచ్చితంగా మ్రింగగలదు అని అనుకుంటే డిస్కవరీ బాగా చూస్తున్నారని అర్థం. ఐతే ఇవి పిల్లలను మ్రింగగలవు. ఇండియన్ పైథాన్ కూడా అంతే! ఐతే రిటైక్యులేటెడ్ పైథాన్ మాత్రం మిగతా అన్నింటిలోకీ పెద్ద కొండచిలువ జాతి. ప్రపచంలోనే అతి పెద్ద పాము. ఏ కొండచిలువైనా ఇదారేళ్ళ పిల్లల్ని తేలిగ్గా మ్రింగేయగలదు. ఇవి సాధారణంగా గొఱ్ఱెలను, మేకలను, … Read more

OYO అంటే ఇంత అర్థం ఉందా! ఈ మాత్రం తెలియకుండానే అక్కడికి వెళ్తున్నారా?

పిల్లల నుండి పెద్దల వరకు OYO అంటే తెలియని వాళ్లు ఉండరు. తెలియని ప్రాంతానికి వెళ్లి, అక్కడ ఉండాలంటే టక్కున గుర్తుకు వచ్చేవి ఓయో రూమ్స్‌నే. అయితే ఆ రూమ్స్‌కి ఓయో రూమ్స్ అనే పేరు ఎలా వచ్చిందో తెలుసా? OYO దేశవ్యాప్తంగా చాలా ప్రసిద్ధి చెందింది. పిల్లల నుండి పెద్దల వరకు, OYO అందరికీ సుపరిచితం. అతి తక్కువ ధరలోనే ఉండడానికి రూమ్స్ అందిస్తుంది. అలాగే ఏదైనా ఇతర హోటల్‌లో గదిని బుక్ చేసుకోవడానికి చాలా … Read more

మీ ఇంట్లో ఈ 5 సంకేతాలు కనిపిస్తున్నాయా ? అయితే ఆ ఇంటిని విడిచి పెట్టాల్సిందే..!!

రోజువారి జీవితంలో మనకు ఎన్నో సంఘటనలు జరుగుతాయి. మనిషి జీవితంలో మంచి జరిగేటప్పుడు ఎటువంటి శుభసంకేతాలు కనిపిస్తాయో.. అలాగే చెడు జరిగేటప్పుడు కూడా అశుభ సంకేతాలు కనిపిస్తాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అయితే కొన్ని విషయాలు ఎందుకు అలా జరుగుతాయనేది మనకు అర్థం కాదు. ఎందుకంటే ఈ సంఘటనల ఆధారంగా కొన్నిసార్లు మనకు ధనప్రాప్తి ఉంటుంది. మరి కొన్నిసార్లు నష్టం వాటిల్లుతుంది. ఎందుకంటే మన చుట్టూ జరిగే విషయాలలో మన కంటికి తక్కువ కనిపిస్తాయి. వేరే … Read more