భార్యాభర్త ఇరువురూ తరచూ శృంగారంలో పాల్గొనాల్సిందే.. ఎందుకంటే..?
ఒక అమ్మాయి ఒక అబ్బాయి వారి వారి జీవితాలు ఎక్కడో ప్రారంభమవుతాయి.. మరెక్కడెక్కడో జీవన గమనంలో అలా అలా తిరిగి తిరిగి చివరకు పెళ్లితో ఒక్కటవుతారు. అలా మూడు ముళ్ళతో ఒక్కటైన భార్యా భర్తలు సెక్స్ తో మరింతగా చేరువవుతారు. వారి మధ్య దూరాన్ని తగ్గించటం మాత్రమే కాకుండా సెక్స్ అనేది అనేక మానసిక శారీరక రుగ్మతలనుండి కూడా వారిని దూరం చేస్తుంది. సెక్స్ చేయటం అనేది ఇరువురికి చాలా మంచి వ్యాయామం… పద్దతి తో కూడిన … Read more









