మీ ఇంట్లో వాట‌ర్ ప్యూరిఫైర్ ఉందా..? అయితే ఇలా చేయండి..!

ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా ఇళ్లల్లో వాటర్ ప్యూరిఫైయర్స్ ని పెడుతున్నారు వాటర్ ప్యూరిఫైయర్ ఇంట్లో ఉండడం వలన సులభంగా మనకి మంచి వాటర్ దొరుకుతుంది. ఒక్కసారి ప్యూరిఫైయర్ని ఇంట్లో పెట్టుకుంటే చాలు మంచి ఫిల్టర్ వాటర్ మనకి లభిస్తుంది. మీ ఇంట్లో కూడా వాటర్ ప్యూరిఫైయర్ ఉందా..? అయితే కచ్చితంగా మీరు ఈ విషయాలను తెలుసుకోవాలి హోమ్ ఆర్వో మిషన్ కోసం సెకండరీ ఫిల్టర్ ని ప్రతి మూడు నెలలకి ఒకసారి మార్చుకోవాలి. ప్రైమరీ … Read more

హిందూ మ‌తంలో కుమారులు మాత్ర‌మే త‌ల్లిదండ్రుల‌కు ఎందుకు అంత్య‌క్రియ‌లు చేస్తారు..?

హిందూ మతంలో కొన్ని ప్రత్యేకమైన సంప్రదాయాలు ఉంటాయి. అందులో ఒకటి అంత్యక్రియలు చేసే బాధ్యత కుమారుడికి ఉండటం. ఇప్పుడంటే మహిళలు కూడా తల్లిదండ్రులకు అంత్యక్రియలు చేస్తున్నారు. కానీ ఒకప్పుడు కచ్చితంగా కుమారుడు మాత్రమే చేయాలని పట్టుబట్టేవారు. కొడుకులు లేనివారు వేరే ప్రత్యామ్నాయం గురించి ఆలోచించేవారు. అయితే కొడుకులు మాత్రమే అంత్యక్రియలు చేయాలనే నియమం వెనక చాలా కారణాలు ఉన్నాయి. నిజానికి హిందూ మతంలో అంత్యక్రియలకు సంబంధించి అనేక నియమాలు ఉన్నాయి. హిందూ సంప్రదాయం ప్రకారం కుటుంబంలో ఎవరైనా … Read more

చిరంజీవి ఫేవరెట్ ఆహారం ఏంటో తెలుసా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఎంట్రీ ఇచ్చి, మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు మెగాస్టార్ చిరంజీవి. ఆయన ఇండస్ట్రీలో అడుగుపెట్టినప్పుడు ఛాన్సులు రాక ఆపసోపాలు పడ్డారు. కానీ ఎక్కడా కూడా వెనుకడుగు వేయకుండా తాను ఎంచుకున్న దారిని వదలకుండా ముందుకు సాగారు. సాధారణ హీరో నుంచి ఇండస్ట్రీ ని ఏలే స్థాయికి చేరుకున్నారని చెప్పవచ్చు.. అలా మెగాస్టార్ చిరంజీవి స్వశక్తితో స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పటికీ మెగాస్టార్ చిరంజీవి కుటుంబాన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని … Read more

ప‌ర‌శురాముడి గురించి చాలా మందికి తెలియ‌ని నిజాలు ఇవి..!

పరశురాముడి గురించి తక్కువగా తెలిసిన నిజాలు, పరశురాముడి గురించి మీరు తెలుసుకోవాల్సిన అవసరమున్న విషయాలు, మీరు పరశురాముడి గురించి తెలుసుకోవాలనుకున్న నిజాలు, పరశురాముడి గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నవి ఏమిటి. విష్ణు మూర్తి ఆరవ అవతారమే పరశురాముడు, ఇతను బ్రాహ్మణ సప్తరిషి జమదగ్ని ఆయన భార్య రేణుక కు పుట్టాడు. త్రేతాయుగంలో జన్మించిన ఈయన హిందూమతంలో ప్రసిద్ది పొందిన ఏడుగురు అమరవీరులలో ఒకడు. ఈన పుట్టుకతో బ్రాహ్మణుడు అయినప్పటికీ, క్షత్రియుల దూకుడు, ధైర్యం కలిగినవాడు, అందుకే ఈయ‌నకి … Read more

వెల్లుల్లిని దిండు కింద పెట్టుకుని నిద్రిస్తే ఏం జ‌రుగుతుందంటే..?

ప్రకృతి ప్రసాదమైన వెల్లుల్లి(కొన్ని ఏరియాల్లో ఎల్లి పాయలు అని కూడా అంటారు) తో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.వెల్లుల్లిని తినటం వలన ఎన్నో అనారోగ్యాల నుండి దూరంగా ఉండవచ్చు. మరీ ముఖ్యంగా వెల్లుల్లి పచ్చిగా ఉన్నప్పుడు తినడం వలన చాలా మంచిది. నిద్రలేమి, జుట్టు రాలిపోవడం, లివర్ సమస్యలు, జలుబు వంటి ఎన్నో సమస్యలకి మంచి పరిష్కారం మన వెల్లుల్లి. వెల్లుల్లిలో ఎంతో శక్తివంతమైన యాంటీ బ్యాక్టీరియల్ గుణాలున్నాయి. దాదాపుగా ఏడు వేల ఏళ్ల పూర్వం నుండే … Read more

ఈ ఆహారాల‌ను రోజూ తినాల్సిందే.. ఎందుకంటే..?

కొన్ని పోషకాహారాలు రోగాలను నయంచేసే గుణాలు కూడా కలిగి వుంటాయి. బెర్రీలు, బీన్స్, బ్రక్కోలి వంటివి సూపర్ ఆహారాలుగా చెప్పవచ్చు. వీటిని మీ రోజువారీ ఆహారంలో చేరిస్తే ఎన్నో ఆరోగ్య సమస్యలు పరిష్కరించవచ్చు. అవేమిటో కొన్ని చూడండి. చెర్రీలు – కడుపులో మంట, కేన్సర్, కీళ్ళనొప్పులు, గౌట్, వంటి వ్యాధులకు రుచికరమైన ఆరోగ్యకరమైన చెర్రీ పళ్ళు బాగా నివారణనిస్తాయి. వీటిని అలానే తినేయవచన్చు లేదా పెరుగు, ఓట్ మీల్ వంటి వాటిలో కలిపి తినవచ్చు. జామ కాయ … Read more

ఈ పండుని రోజూ భోజనానికి ముందు తింటే ఏమవుతుందో తెలుసా..? ఈ 12 లాభాలు తెలిస్తే వెంటనే ట్రై చేస్తారు!

అంజీర్‌… ఈ పండు గురించి మీరు వినే ఉంటారు. వీటిని తెలుగులో అత్తి పండ్లు అని కూడా పిలుస్తారు. బాగా పండిన ఈ పండ్ల‌ను ఎండ‌బెట్టి డ్రై ఫ్రూట్స్ రూపంలో కూడా మార్కెట్‌లో విక్ర‌యిస్తున్నారు. అయితే ఈ పండ్ల‌ను ఎలా తిన్నా కూడా మ‌న‌కు దాంతో అనేక ర‌కాల ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. ప్ర‌ధానంగా రెండు అంజీర్ పండ్ల‌ను నిత్యం భోజనానికి ముందు తింటే దాంతో ఎన్నో లాభాలను పొంద‌వ‌చ్చు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. అంజీర్ పండ్ల‌లో ఫైబ‌ర్ … Read more

క‌ల్లులో ఆల్క‌హాల్ ఎంత ఉంటుంది..? మ‌త్తు వ‌చ్చేందుకు అందులో ఏమైనా క‌లుపుతారా..?

కల్లు లో మత్తు సహజంగా ఉంటుందా? దానిలో మత్తుమందు కలుపుతారా? మత్తునిచ్చే కల్లు తాగడం ఆరోగ్యానికి నష్టమా? లాభమా? పులిసిన కల్లులో 4–8% ఎథనాల్ ఉంటుంది. ఇది మత్తును కలిగిస్తుంది. కల్లు 3 రకాల చెట్ల నుండి తీస్తారు. తాటి చెట్టు, ఈత చెట్టు, కొబ్బరి చెట్టు. కల్లు పూలవక ముందు వచ్చే తీయటి రసాన్ని నీరా (Neera) అంటారు. దీన్ని ఎనర్జీ డ్రింక్ అనుకోవచ్చు. దీంట్లో తక్కువ కాలరీలు (పులిసిన కల్లుతో పోలిస్తే) B1, B2, … Read more

మీ పొట్ట‌ని ఎల్ల‌ప్పుడూ క్లీన్‌గా ఉంచాల‌ని చూస్తున్నారా..? అయితే వీటిని తినండి..!

నిత్యం మనం ఏదో ఒక ఆహార పదార్థాన్ని తింటూనే ఉంటాం. రోజులో మనం చాలా ఆహార పదార్థాలను తీసుకుంటూ ఉంటాం ఆహార పదార్థాలని తీసుకొనేటప్పుడు ఆరోగ్యానికి మేలు చేసే వాటిని మాత్రమే తీసుకోవాలి. అయితే ఒక్కొక్కసారి కడుపు ఉబ్బరంగా ఉంటుంది కొంచెం ఆహారం తీసుకున్నా కడుపు నిండిపోయినట్లుగా అనిపిస్తుంది. ఎసిడిటీ మలబద్ధకం గ్యాస్ వంటి సమస్యలు కూడా కలుగుతూ ఉంటాయి. మీరు కూడా ఇదే సమస్యతో బాధపడుతున్నారా.. మీ కడుపులో పేగుల్లో పేరుకుపోయిన చెత్త వలన ఇలాంటి … Read more

మీ ఇంట్లో మ‌నీ ప్లాంట్‌ను పెడుతున్నారా..? అయితే ఈ రూల్స్‌ను పాటించాల్సిందే..!

ఇంట్లో మనీ ప్లాంట్‌ ఉంటే.. ఇంటికి మనీ వస్తుంది అని చాలా మంది అంటారు. ఇంకా ఈ మనీ ప్లాంట్‌ను కూడా దొంగతనంగా తీసుకురావాలి అని చెప్తారు. అసలు ఇది నిజమేనా..? మనీ ప్లాంట్‌ను దొంగతనం చేయొచ్చా, ఇంట్లో ఏ దిక్కున మనీ ప్లాంట్‌ ఉండాలి. వాస్తు శాస్త్రం ప్రకారం, మనీ ప్లాంట్‌ను ఇంటి లోపల ఉంచాలి. ఎందుకంటే ఈ మొక్కను ఇంటి బయట నాటడం అశుభం. అలాగే ఈ మొక్కను ఎవరికైనా బహుమతిగా ఇవ్వడం మానుకోండి. … Read more