తెలుగు స్టార్ హీరోల రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?
ఏఎన్ఆర్, ఎన్టీఆర్, శోభన్ బాబు హీరోలుగా చేస్తున్న సమయంలో తెలుగు సినిమా ఇండస్ట్రీ పారితోషికం చాలా తక్కువగా ఉండేది. ముఖ్యంగా కొంతమంది నటీనటులు మాత్రం పారితోషికం ఎంత ఇవ్వాలని అస్సలు అడిగే వారు కాదట. నిర్మాతలు ఎంతిస్తే అంతే తీసుకొని పోయేవారట. అప్పట్లో వారి పాత్రకు స్కోపు ఉందా లేదా అనేది మాత్రమే చూసేవారట.. రెమ్యూనరేషన్ అసలు పట్టించుకునే వారు కాదని కొన్ని ఇంటర్వ్యూలలో తెలియజేశారు. అలాంటి ఇండస్ట్రీలో ప్రస్తుత హీరో హీరోయిన్ల రెమ్యూనరేషన్ భారీగా పెరిగింది. … Read more









