టీ తాగేటప్పుడు మీకు బిస్కెట్లను తినే అలవాటు ఉందా..? అయితే జాగ్రత్త..!
ఇంచుమించుగా టీ అలవాటు అందరికీ ఉంటుంది చాలా మంది ప్రతి రోజూ టీ తాగుతూ ఉంటారు. ఉదయం మధ్యాహ్నం కూడా చాలా మంది టీ తాగుతారు. మీరు కూడా టీ తాగుతున్నారా..? అయితే కచ్చితంగా మీరు ఈ విషయాలను తెలుసుకోవాలి టీ తో పాటుగా చాలా మంది బిస్కెట్స్ ని తింటూ ఉంటారు చాలా మందికి టీ తో బిస్కెట్ తీసుకోవడం అంటే ఇష్టం ఈ కాంబినేషన్ నచ్చుతుంది. కానీ ఆరోగ్య నిపుణులు ఇలా తీసుకోవడం మంచిది … Read more









