కోట శ్రీ‌నివాస రావు న‌ట‌న‌కు ఎంత‌టి విలువ‌ను ఇస్తారో ఈ చిన్న సంఘ‌ట‌న చెబుతుంది..!

గవర్నమెంట్ హాస్పిటల్లో నేలమీద పడుకున్న పదిమంది పేషంట్స్ లో ఒకడిగా పడుకోవాలి ఒకే నా అంటే…ఇదే సినిమాలో పవర్ ఫుల్ పొలిటీషియన్ గా పాత్ర ఇచ్చారు అప్పుడు అడగలేదే ఇలా అని అడిగార‌ట కోట శ్రీనివాసరావు. ఇది నటనకి ఆయనిచ్చే గౌరవం. ఇది పాత్రకి ఆయనిచ్చే మర్యాద. గణేష్ సినిమా లో పవర్ఫుల్ పొలిటీషియన్ సాంబశివుడు గుర్తున్నాడా.. గుండు కి విగ్గు ,భయంకరం గా ఉండే కన్ను తో తెలంగాణా యాసలో సినిమా మొత్తాన్నీ చితక్కొట్టి వదిలిపెడతాడు. … Read more

కోట శ్రీ‌నివాస రావుకు మంచి గుర్తింపును తెచ్చి పెట్టిన సినిమా ఏదంటే..?

కోట శ్రీనివాసరావు ఇప్పుడు వయో భారం కారణంగా సినిమాలు తగ్గించి ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. అవకాశం ఇస్తే తాను ఏ పాత్రలో అయిన చేస్తానని ఇప్పటికీ అంటుంటారు కోట. నటనలో శిఖరాలను అధిరోహించిన కోటాకు.. ఇంత స్టార్ డమ్ ఎలా వచ్చింది. ఆయను స్టార్ ను చేసిన సినిమా ఏది..? అనేది చాలా మందికి తెలియకపోవచ్చు. ఆ చిత్రం మరెదో కాదు ప్రతిఘటన. ఈ సినిమా చేస్తున్నప్పుడు టి.కృష్ణ ప్రతిఘటన కథ చెప్పగా, అందులో నా పాత్ర … Read more