ఈ ఆహారాల‌ను రోజూ తినాల్సిందే.. ఎందుకంటే..?

కొన్ని పోషకాహారాలు రోగాలను నయంచేసే గుణాలు కూడా కలిగి వుంటాయి. బెర్రీలు, బీన్స్, బ్రక్కోలి వంటివి సూపర్ ఆహారాలుగా చెప్పవచ్చు. వీటిని మీ రోజువారీ ఆహారంలో చేరిస్తే ఎన్నో ఆరోగ్య సమస్యలు పరిష్కరించవచ్చు. అవేమిటో కొన్ని చూడండి. చెర్రీలు – కడుపులో మంట, కేన్సర్, కీళ్ళనొప్పులు, గౌట్, వంటి వ్యాధులకు రుచికరమైన ఆరోగ్యకరమైన చెర్రీ పళ్ళు బాగా నివారణనిస్తాయి. వీటిని అలానే తినేయవచన్చు లేదా పెరుగు, ఓట్ మీల్ వంటి వాటిలో కలిపి తినవచ్చు. జామ కాయ … Read more

బీన్స్‌ను త‌ర‌చూ తింటే షుగ‌ర్ లెవ‌ల్స్ అదుపులోకి..!

మ‌న‌కు అందుబాటులో ఉండే కూర‌గాయ‌ల్లో బీన్స్ కూడా ఒక‌టి. ఫాస్ట్ ఫుడ్ సెంట‌ర్ల వారు బీన్స్‌ను ఫాస్ట్ ఫుడ్ త‌యారీలో ఉప‌యోగిస్తుంటారు. కానీ బీన్స్‌ను చాలా మంది అంత ఇష్టంగా తిన‌రు. బీన్స్‌తో మ‌నం కూర‌, పులుసు, వేపుడు చేస్తుంటాం. అయితే బీన్స్‌ను ఆహారంలో భాగం చేసుకోవాల‌ని, దీంతో అనేక లాభాలు క‌లుగుతాయ‌ని సైంటిస్టులు చెబుతున్నారు. బీన్స్‌ను త‌ర‌చూ తింటే ప‌లు వ్యాధుల‌ను న‌యం చేసుకోవ‌చ్చ‌ని వారు వెల్ల‌డిస్తున్నారు. ఇవి మ‌న ఆరోగ్యానికి ఎంతో దోహ‌దం చేస్తాయ‌ని … Read more

బీన్స్‌ను త‌ర‌చూ తింటే క‌లిగే ప్ర‌యోజ‌నాలు ఎన్నో..!

మ‌న‌కు అందుబాటులో ఉన్న అనేక ర‌కాల కూర‌గాయ‌ల్లో గ్రీన్ బీన్స్ ఒక‌టి. కొంద‌రు వీటిని బీన్స్ అని కూడా పిలుస్తారు. వీటిని తినేందుకు చాలా మంది ఇష్ట‌పడ‌రు. కానీ గ్రీన్ బీన్స్‌లో పోష‌కాలు అనేకం ఉంటాయి. గ్రీన్ బీన్స్‌ను రోజూ ఉడ‌క‌బెట్టుకుని తిన‌వ‌చ్చు. లేదా స‌లాడ్ రూపంలో తీసుకోవ‌చ్చు. ఎలా తీసుకున్నా ఆరోగ్య‌క‌ర‌మైన ప్రయోజ‌నాలే క‌లుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. ఒక క‌ప్పు గ్రీన్ బీన్స్‌ను తిన‌డం వ‌ల్ల కేవ‌లం 31 క్యాల‌రీలు మాత్ర‌మే ల‌భిస్తాయి. … Read more