బీన్స్‌ను తరచూ తింటే కలిగే ప్రయోజనాలు ఎన్నో..!
మనకు అందుబాటులో ఉన్న అనేక రకాల కూరగాయల్లో గ్రీన్ బీన్స్ ఒకటి. కొందరు వీటిని బీన్స్ అని కూడా పిలుస్తారు. వీటిని తినేందుకు చాలా మంది ఇష్టపడరు. కానీ గ్రీన్ బీన్స్‌లో పోషకాలు అనేకం ఉంటాయి. గ్రీన్ బీన్స్‌ను రోజూ ఉడకబెట్టుకుని తినవచ్చు. లేదా సలాడ్ రూపంలో తీసుకోవచ్చు. ఎలా తీసుకున్నా ఆరోగ్యకరమైన ప్రయోజనాలే కలుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. ఒక కప్పు గ్రీన్ బీన్స్‌ను తినడం వల్ల కేవలం 31 క్యాలరీలు మాత్రమే లభిస్తాయి. … Read more









