ఆదివారం నాడు ఎట్టి పరిస్థితిలోనూ ఈ తప్పులను చేయకండి..!
మనం చేసే చిన్న చిన్న పొరపాట్లు మనల్ని ఇబ్బందుల్లోకి నెట్టేస్తూ ఉంటాయి. ఆదివారం నాడు కొన్ని పనులని అస్సలు చేయకూడదు. ఆదివారం చేసే తప్పుల వలన ఇబ్బంది పడాల్సి వస్తుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆదివారం నాడు అస్సలు ఈ పనులు చేయకూడదట. ఆదివారం సూర్యుడికి చాలా ఇష్టమైన రోజు. ఆదివారం నాడు బట్టల్ని వేసుకునేటప్పుడు బంగారం రంగు బట్టల్ని వేసుకోవడం మంచిది. లేదంటే నారింజ ఎరుపు రంగు బట్టలు వేసుకోండి. గులాబీ రంగులు వేసుకుంటే కూడా…