డయాబెటిస్ ఉన్నవారు రాత్రి పూట ఇలా చేస్తే షుగర్ కంట్రోల్ అవుతుంది..!
డయాబెటిస్ ఒక దీర్ఘకాలిక వ్యాధి. ఇది పూర్తిగా నయం కాదు. కానీ జీవనశైలిలో మార్పులు చేయడం ద్వారా నియంత్రించవచ్చు. మధుమేహ వ్యాధిగ్రస్తులు వారి జీవనశైలితో పాటు వారి ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. డయాబెటిక్ రోగులు, తగినంత నిద్ర పోవడం ద్వారా ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. రాత్రిపూట రిలాక్స్‌గా నిద్రపోవడం కూడా చాలా అవసరం. డయాబెటిక్ రోగులకు నిద్ర చాలా ముఖ్యమైనది, నిద్ర చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది. నిద్రలేకపోతే ఇన్సులిన్ సెన్సిటివిటీపై చాలా చెడు ప్రభావాన్ని చూపుతుంది….