ఒంటరిగా ఉన్నప్పుడు నా భార్య ఫోర్స్ చేస్తోంది.. అలా ఉందామంటూ..!!
పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక అద్భుతమైన ఘట్టం. ఇద్దరు కొత్త మనుషులు, కొత్త మనసులు కలిసి చచ్చేదాకా బ్రతకడమే. ఈ జీవన పోరాటంలో ఎన్నో కష్టాలు, సుఖాలు, సంతోషాలు ఇంకా మరెన్నో ఉంటాయి. అయితే పూర్వకాలంలో అయితే ఏడు రోజుల పెళ్లిళ్లు చేసుకునేవారు.. ఉమ్మడి కుటుంబాలతో కలిసి ఉండేవారు. కానీ ప్రస్తుత కాలంలో ఒక్కరోజులో పెళ్లి రెండో రోజు ఎవరి జాబులకు వారు వెళ్ళిపోతున్నారు. కుటుంబాలకు దూరంగా ఉంటూ ఎవరి జీవనాన్ని వారు గడుపుతున్నారు….