మన శరీరానికి బి విటమిన్ ఎందుకు కావాలి..? దీంతో ఏం జరుగుతుంది..?
విటమిన్ బి అనేది ఎనిమిది రకాల విటమిన్ల సమూహం. ఈ విటమిన్లు కలిసి శరీరానికి అనేక విధాలుగా మేలు చేస్తాయి. ఇవి నీటిలో కరిగే విటమిన్లు కాబట్టి, శరీరంలో నిల్వ ఉండవు. అందుకే ప్రతిరోజు ఆహారం ద్వారా తీసుకోవడం చాలా ముఖ్యం. విటమిన్ బి శరీరంలోని ఆహారాన్ని శక్తిగా మార్చడంలో కీలక పాత్ర పోషిస్తుంది. మెదడు సరిగా పనిచేయడానికి విటమిన్ బి చాలా అవసరం. ఇది జ్ఞాపకశక్తి, ఏకాగ్రత మరియు మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. దీని వల్ల…