Admin

ఈ పొర‌పాట్ల‌ను మీరు కూడా చేస్తున్నారా..? అయితే మీ ఇంట్లో ధ‌నం నిల‌వ‌దు జాగ్ర‌త్త‌..!

ధనవంతుడు అవ్వాలని అందరికీ ఉంటుంది కానీ అది అందరికీ సాధ్యం కాదు లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే కచ్చితంగా మనం లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలి. అప్పుడు లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిరంగా ఉంటుంది. లక్ష్మీదేవి మన ఇంట్లో ఉండాలంటే దయ సేవా భావం మనలో ఉండాలి అలానే వినయం వివేకం కూడా ఉండాలి. అప్పుడు లక్ష్మీ మన ఇంట్లో ఉంటుంది లక్ష్మీదేవి మన ఇంట్లో ఉండాలంటే ఈ పొరపాట్లని చేయకుండా ఉండడం మంచిది. బుధవారం నాడు ఎవరికి అస్సలు…

Read More

శుక్ర‌వారం నాడు ఇలా చేస్తే మీపై ల‌క్ష్మీదేవి క‌టాక్షం వ‌ర్షిస్తుంది..!

చాలామంది డబ్బులు సంపాదించాలని అనుకుంటూ ఉంటారు. బాగా ఇంట్లో డబ్బులు ఉండాలని కోరుకుంటున్నారు. కానీ ఖర్చులు, ఆర్థిక నష్టం ఇలా ఏవేవో సమస్యలు కలుగుతుంటాయి అయితే లక్ష్మీదేవి అనుగ్రహంతో డబ్బులు మనం పొందవచ్చు. లక్ష్మీదేవి మన ఇంట్లో ఉంటే ఆనందం, శాంతి, శ్రేయస్సు కచ్చితంగా ఉంటాయి. ఆనందంగా ఉండొచ్చు. లక్ష్మీదేవి అనుగ్రహం కలగడం కోసం చాలామంది రోజు పూజలు కూడా చేస్తూ ఉంటారు అయినా కూడా ఫలితం ఉండదు. అయితే లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలని లక్ష్మీదేవి మీ…

Read More

వాస్తు ప్రకారం ఈ మొక్క‌ల‌ను ఇంటి ప్ర‌ధాన ద్వారం వద్ద పెంచ‌కూడ‌దు..!

చాలామంది వాస్తు ప్రకారం పాటిస్తూ ఉంటారు. వాస్తు ప్రకారం నడుచుకోవడం వలన మంచి పాజిటివ్ ఎనర్జీ ఇంట్లోకి వస్తుంది. అంతా మంచి జరుగుతుంది చెడు అంతా కూడా ఇంట్లో నుండి దూరం అవుతుంది. అయితే చాలామంది ఇంట్లో అందంగా ఉంటాయని మొక్కల్ని పెంచుతూ ఉంటారు మొక్కల్ని పెంచేటప్పుడు కూడా కొన్ని వాస్తు చిట్కాలని పాటించాలి. మొక్కలను పెంచేటప్పుడు ఎటువంటి వాస్తు నియమాలని పాటించాలి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. వాస్తు శాస్త్రం ప్రకారం ఈ మొక్కలు ప్రధాన…

Read More

తండ్రి కొడుకులు కలిసి నటించినా హిట్ చేసుకోలేక డిజాస్టర్లు గా మిగిలిపోయిన సినిమాలు !

తెలుగు చిత్ర పరిశ్రమలో అనేక రకాల సినిమాలు వచ్చాయి. ఇంకా వస్తున్నాయి. ముఖ్యంగా మల్టీస్టారర్ సినిమాలు అయితే ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయి. ఈ సినిమాలు చేయడం కూడా పెద్ద సవాలే. అయితే ఇప్పటివరకు బాక్సాఫీస్ దగ్గర బొక్క బోర్లా పడ్డ తండ్రి తనయుల మల్టీ స్టార్ మూవీస్, ఏంటో ఇప్పుడు చూద్దాం. సీనియర్ ఎన్టీఆర్ – బాలకృష్ణ.. వీరి కాంబినేషన్ లో చాలా సినిమాలు వచ్చాయి. అయితే అక్బర్ సలీం అనార్కలి, సింహం నవ్వింది వంటి సినిమాలు…

Read More

హీరో అవ్వకముందు చిరంజీవి – కమెడియన్ సుధాకర్ ఇన్ని కష్టాలని పడ్డారా ?

మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యెక్కించి చెప్పనవసరం లేదు. ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఎంట్రీ ఇచ్చి.. ఉత్తరాదిలో తెలుగు సినిమాలకు అంతగా గుర్తింపు లేని రోజుల్లో తన సినిమాలతో తెలుగు సినిమాలు జాతీయ స్థాయిలో నిలబెట్టాడు. ఇండియాలోనే కోటికి పైగా రెమ్యూనరేషన్ అందుకున్న మొదటి హీరోగా చిరు రికార్డు సృష్టించాడు. ప్రాణం ఖరీదు సినిమాతో సినీ ప్రస్థానం మొదలుపెట్టి.. ఎన్నో ఇండస్ట్రీ హిట్లు, మరెన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలలో నటించి కోట్లలో అభిమానులను సంపాదించుకున్నాడు. మొదట్లో ఇండస్ట్రీకి…

Read More

జై చిరంజీవ లో నటించిన ఈ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తు పట్టారా ? ఇప్పుడెలా మారిపోయిందంటే ?

ఏమీ తెలియని చిన్న వయసులోనే చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి, ఎన్నో సినిమాలు చేసి మంచి గుర్తింపు పొందిన చైల్డ్ ఆర్టిస్టులు ఎంతోమంది ఉన్నారు. కొన్ని సినిమాల్లో అయితే కీలక పాత్రధారులుగా చైల్డ్ ఆర్టిస్టులే ఎక్కువగా ఉంటారు. కొంతమంది చైల్డ్ ఆర్టిస్టులు తెలుగు వాళ్ళు కాకపోయినప్పటికీ మన ప్రేక్షకుల మనసులు గెలుచుకుంటారు. అలా తెలుగు వాళ్ళ మనసుని గెలుచుకున్న చైల్డ్ ఆర్టిస్టులలో శ్రియా శర్మ ఒకరు. అప్పట్లో చాలా ఫేమస్ అయిన ఈ చిన్నారి చిరంజీవి,…

Read More

బుద్ధుడు చెప్పిన ఈ విష‌యాల‌ను పాటిస్తే మీకు తిరుగు ఉండ‌దు..!

ప్రపంచంలో ప్రజలు అనుసరిస్తున్న ప్రధాన మతాలలో బౌద్ధ మతం ఒకటి. సిద్ధార్థుడిగా పుట్టిన ఓ రాజు జ్ఞానోదయం పొందాక గౌతమ‌ బుద్ధుడిగా మారాడు. ఈ బౌద్ధమతం 2500 సంవత్సరాల క్రితం నుంచి మనుగడలో ఉందని చరిత్ర చెబుతోంది. గౌతమ బుద్ధుడు గుర్తొస్తే చాలు ప్రశాంతమైన ముఖం కళ్లముందు కదులుతూ ఉంటుంది. జీవితంలో ఎవరైతే హింసకు దూరంగా, ప్రశాంతంగా జీవించాలనుకుంటారో వారు గౌతమ‌ బుద్ధుడిని అనుసరించాలనుకుంటారు. జ్ఞానోదయం అయ్యాక గౌతమ బుద్ధుడు చెప్పిన ప్రతి మాట జీవితానికి ఒక…

Read More

ఆల‌యానికి వెళ్లిన‌ప్పుడు క‌చ్చితంగా కొబ్బ‌రికాయ‌ను కొట్టాలా..?

హిందూ మతంలో, దేవుడిని, ముఖ్యంగా బ్రహ్మ, విష్ణు మహేశ్వర అనే హిందూ త్రిమూర్తులను సూచించడానికి ఉపయోగించే ఏకైక పండు కొబ్బ‌రికాయ‌. పురాణాల ప్రకారం, విష్ణువు భూమిపైకి దిగివచ్చినప్పుడు, మానవాళి సంక్షేమం కోసం లక్ష్మీ దేవిని, కొబ్బరి చెట్టును, కామ ధేను ఆవును తీసుకువచ్చాడు. ఇంకా, కొబ్బరికాయలోని భాగాలకు సంకేత అర్థాలు ఉన్నాయి. తెల్లటి ధాన్యం పార్వతీ దేవిని సూచిస్తుంది, కొబ్బరి నీరు పవిత్ర గంగా నదితో ముడిపడి ఉంటుంది. గోధుమ రంగు చిప్ప కార్తికేయుడిని సూచిస్తుంది. హిందూ…

Read More

మీ జాత‌కంలో కుజ దోషం ఉందా..? అయితే ఈ ప‌రిహారాల‌ను పాటించండి..!

వ్యక్తి జాతకంలో కుజుడు కొన్ని ప్రత్యేక ఇంట్లో ఉన్నప్పుడు మంగళ దోషం సంభవిస్తుంది. జ్యోతిషశాస్త్రం ప్రకారం కుజుడు మొదటి, నాల్గవ, ఏడవ, ఎనిమిదవ లేదా పన్నెండవ ఇంట్లో ఉంటే అప్పుడు మంగళ దోషం అంటారు. జ్యోతిష విశ్వాసాల ప్రకారం ఈ స్థానాలు వ్యక్తి వైవాహిక జీవితం, సంబంధాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ఎందుకంటే జ్యోతిష్యం ప్రకారం మంగళ దోషం వివాహానికి, వైవాహిక జీవితానికి మంచిది కాదు. కొంతమంది జ్యోతిష్కులు చంద్రుడు, సూర్యుడు, శుక్రులకు సంబంధించి కుజుడి స్థానాన్ని…

Read More

పార్లే జి బిస్కెట్ ప్యాక్‌పై ఉన్న ఈ చిన్నారి ఎవ‌రో తెలుసా..? అస‌లు విష‌యం చెప్పేసిన కంపెనీ..!

ఏ రంగానికి చెందిన కంపెనీ అయినా త‌మ వ్యాపారాన్ని పెంచుకోవడం కోసం, వినియోగ‌దారుల‌ను ఆక‌ట్టుకోవ‌డం కోసం త‌మ త‌మ ఉత్ప‌త్తుల‌ను ఆక‌ర్ష‌ణీయంగా క‌నిపించేలా త‌యారు చేస్తాయి. ఇది అందరికీ తెలిసిందే. ఈ క్ర‌మంలోనే ఆయా ఉత్ప‌త్తుల ప్యాకింగ్‌పై లోగో, బ్రాండ్ ఇమేజ్ వంటి వాటిని ముద్రించి జ‌నాల‌ను త‌మ వైపుకు తిప్పుకునే ప్ర‌య‌త్నం చేస్తాయి. అయితే ఇలా చేయ‌డంలో అన్ని కంపెనీలు స‌క్సెస్ కావు, కేవ‌లం కొన్ని మాత్ర‌మే విజ‌యం దిశ‌గా ప‌య‌నిస్తాయి. అలా విజ‌యం సాధించిన…

Read More