Admin

బెయిల్‌, పెరోల్ రెండింటి మ‌ధ్య తేడా ఏమిటో తెలుసా..?

కోర్టు, జైలుకు సంబంధించిన రెండు విష‌యాలు ఉన్నాయి క‌దా.. అవేనండీ. బెయిల్‌, పెరోల్‌. అవును, అవే. ఇవి రెండు వేర్వేరు అంశాలు అయినా చాలా మంది వీటి విష‌యంలో కన్‌ఫ్యూజ్ అవుతుంటారు. బెయిల్‌, పెరోల్ అని చెబితే ఈ రెండింటి మ‌ధ్య చాలా మంది తేడాలు క‌నుక్కోలేరు. ఏది ఎప్పుడు ఇస్తారు, ఎప్పుడు ఏది అవ‌స‌రం అవుతుంది, దాన్ని ఎవ‌రు ఇస్తారు, డ‌బ్బులు ఏమైనా ఖ‌ర్చవుతాయా..? వ‌ంటి విష‌యాలు కూడా చాలా మందికి తెలియ‌వు. ఈ క్ర‌మంలోనే…

Read More

నీతా అంబానీ టీ తాగే క‌ప్పు ఖ‌రీదు తెలుసా..? ధ‌ర తెలిస్తే నోరెళ్ల‌బెడ‌తారు తెలుసా..?

రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్ చైర్మ‌న్ ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ తెలుసు క‌దా. ఆమె గురించి తెలియ‌ని వారుండ‌రు. ముఖ్యంగా ముంబై ఇండియ‌న్స్ ఐపీఎల్ జ‌ట్టు ఓన‌ర్‌గా ఆమె చాలా మందికి తెలుసు. ముంబై ఇండియ‌న్స్ ఆడే అన్ని మ్యాచ్‌ల‌కు వెళ్లి ఆమె టీం స‌భ్యుల‌కు స‌పోర్ట్ చేస్తారు. అయితే కేవ‌లం ఆ జట్టు మాత్ర‌మే కాదు, ఆమె రిల‌య‌న్స్ గ్రూప్‌లో అనేక బాధ్య‌త‌ల‌ను మోస్తారు. కొన్నివేల కోట్ల రూపాయ‌ల సంపాద‌న‌ను ఆర్జిస్తారు. అయితే మీకు తెలుసా..?…

Read More

డ‌యాబెటిస్ ఉన్న‌వారికి వ‌రం ఈ మొక్క‌.. ఎంతో మేలు చేస్తుంది..!

పాండన్ పేరు మీరు చాలా అరుదుగానే విని ఉండరు. కానీ ఈ మొక్కలు మీ చుట్టుపక్కల కనిపిస్తాయి. కానీ ఆ మొక్కను పాండన్ అంటారని మీకు తెలిసి ఉండక పోవచ్చు. పాండన్ మొక్కను చాలా మంది వంటల్లో ఉపయోగిస్తుంటారు. పాండన్ ఆకులను బచ్చలికూర వలె పప్పుల్లో వాడుతారు. పాండన్ ఆకులతో పకోడాలు, వంటల్లో రుచిని పెంచేందుకు ఉపయోగిస్తారు. అయితే ఇది వంటల్లో రుచిని పెంచడమే కాకుండా మన ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది. ఈ మొక్కలో…

Read More

రోజూ వీటిని తినండి.. మీ ఆయుష్షు ఎంత‌గానో పెరుగుతుంది..!

ఆధునిక కాలంలో ఆయుష్షు తరిగిపోతోంది. కాలుష్యం, చెడు ఆహారపు అలవాట్లు, చెడు జీవనశైలి కారణంగా 60 ఏళ్లకే ముసలివారైపోయి మరణిస్తున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. ఆయుష్షును పెంచే ఆయుధాలు మీ ఇంట్లోనే ఉన్నాయి. చెడు అలవాట్లను వదిలేసి మంచి అలవాట్లను పాటించడం ద్వారా మీరు ఆయుష్షును పెంచుకోవచ్చు. అలాగే ఆహారపు అలవాట్లను కూడా మార్చుకోవడం ద్వారా మీరు ఆరోగ్యంగా ఉండవచ్చు. ఇంట్లో ఉన్న వస్తువులలో ఏమేమి మీ ఆయుష్షును పెంచుకోవడానికి ఉపయోగపడతాయి తెలుసుకోండి. మల్లె మొక్క ఇంట్లో…

Read More

మిరియాల‌ను రోజువారి ఆహారంలో భాగం చేసుకోవాల్సిందే.. ఎందుకంటే..?

భారతీయ వంటగదిలో మిరియాలు కచ్చితంగా ఉంటాయి. మిరియాలు ఏ వంటకంలో వేసినా దాని టేస్ట్‌ను డబుల్‌ చేస్తాయి. మిరియాల రసం అయితే చాలా మంది ఇష్టంగా తింటూ ఉంటారు. జలుబు చేసినప్పుడు ఇదే గొప్ప మెడిసిన్‌లా పని చేస్తుంది. దీనిలోని ఔషధ గుణాల కారణంగా, ఆరోగ్య ప్రయోజనాల పరంగా.. నల్ల మిరియాలను శతాబ్దాలుగా మన వంటల్లో వాడుతున్నాం. మిరియాలను బ్లాక్‌గోల్డ్ అని కూడా పిలుస్తారు. వీటిలో మెగ్నీషియం, ఐరన్‌, పొటాషియం, సి, కె విటమిన్లు, ఫైబర్‌ వంటి…

Read More

కుంభ మేళాకు నాగ‌సాధువులు ల‌క్షలాదిగా ఒకేసారి వ‌చ్చి ఎలా వెళ్తారు..?

కుంభమేళా సమయంలో నాగసాధువులు లక్షలాదిగా ఎలా వచ్చిపోతారు? బస్సు, రైలు, విమానంలో చివరకు కాలినడకన కూడా వచ్చినట్లు ఎక్కడా కనపడరు. కనీసం ఎక్కడా బసచేసినట్లుకూడా కనపడరు. దీనిగురించి ఏమైనా చెప్పగలరా? ఈ ప్రశ్న చాలా ఆసక్తికరమైనది, చాలామంది మనస్సుల్లో ఉండే గంభీరమైన సందేహం కూడా ఇది. కుంభమేళా సమయంలో లక్షలాది నాగసాధువులు ఎలా వస్తారు? ఎవరు వీరిని రవాణా చేస్తున్నారు? ఎక్కడ బసచేస్తారు? ఇంత పెద్ద ఎత్తున వచ్చారు అంటే ఎందుకు కనబడరు? ఇది తెలుసుకోవాలంటే, మనం…

Read More

స‌హాయం చేసే వారంద‌రూ స్నేహితులు కారు.. గొప్ప క‌థ‌..!

ప్రకాష్ నర్వస్ గానే ఆ ఆఫీసులోకి అడుగు పెట్టాడు . ఆఫీస్ పోష్ గా ఉంది. ముగ్గురు కుర్రాళ్ళు లాప్టాప్ లు పెట్టుకుని పనిచేస్తున్నారు. ఒక అమ్మాయి ఫైల్ చూస్తూ ల్యాండ్ లైన్ లో మాట్లాడుతోంది. ప్రకాష్ అలాగే నిలబడిపోయాడు. ఇంతలో అక్కడికి ఆఫీస్ బాయ్ వచ్చాడు. ఏం కావాలి అని ప్రకాష్ ని అడిగాడు. నరేంద్ర సార్ ని కలవాలి అన్నాడు ప్రకాష్. ఆఫీస్ బాయ్ ప్రకాష్ ని ఎగాదిగా చూసాడు. మాసిన బట్టలు ,…

Read More

ఫినిక్స్ పక్షి ప్రత్యేకత ఏమిటి ? ఇది వాస్తవంగా గతంలో మనుగడలో వుండిందా ? లేదా ఇదంతా కేవలం కాల్పానికమేనా ?

వెయ్యేళ్లకు పైబడి జీవించే ఫీనిక్స్ పక్షి, మృత్యు ఘడియలలో ప్రవేశించినప్పుడు, తనలోంచి ఉద్భవించే అగ్నికి ఆహుతి అవుతుంది. ఆ కాలిపోయిన బూడిదలో నుంచి బుల్లి ఫీనిక్స్ పక్షి మరలా జన్మ నెత్తి మరో సుదీర్ఘ జీవన చక్రమునకు సిద్ధమవుతుంది. తన చితిలోంచి నుంచి తిరిగి పుట్టడం అనేది ఫీనిక్స్ పక్షి యొక్క ప్రత్యేకత అని ఇక్కడ మనం చెప్పుకోవచ్చు! పైన చెప్పుకున్నది నిజమా? అంటే… నిజం కాదు. ఫినిక్స్ అంతరించిపోయిన జీవి అంతకంటే కాదు. ఈ పక్షి…

Read More

షుగ‌ర్ వ్యాధి కంట్రోల్‌లో ఉండ‌క‌పోతే కిడ్నీలు చెడిపోతాయా..?

దీర్ఘకాలంపాటు షుగర్ నియంత్రణలో లేకుంటే శరీరంలోని వివిధ అవయావాలు దెబ్బ తింటాయి. వాటిలో కిడ్నీలు కూడా ఒకటి. కిడ్నీలపై షుగర్ ప్రభావించి అవి చెడిపోతే ఈ వ్యాధిని డయాబెటిక్ కిడ్నీ వ్యాధి అంటారు. షుగర్ కనుక సుమారు 15 సంవత్సరాలకు పైగా వుంటే ప్రతి 10 మంది షుగర్ రోగులలోను 4 గురికి ఈ వ్యాధి వస్తుంది. కిడ్నీలు తమ సామర్ధ్యం కోల్పోయి మూత్రాన్ని వడగట్టటంలో విఫలమవుతాయి. రోగికి అలసట, వాంతులు, శ్వాస క‌ష్ట‌మవటం, రక్తపోటు వంటివి…

Read More

మీకు శ‌నిదోషం ఉందా..? అయితే ఈ ప‌రిహారాల‌ను పాటిస్తే మంచిది..!

జ్యోతిష్య శాస్త్రంలో శని దేవుడు అంటే చాలా మందికి భయం. ఎవరి జాతకంలో శని దోషం ఉందో వారి జీవితంలో చాలా సమస్యలు వస్తాయి. శని నెమ్మదిగా కదులుతున్న గ్రహం, ఒక వ్యక్తి శని దుష్ప్రభావాల వల్ల ఇబ్బంది పడినట్లయితే చాలా కాలం పాటు దాని కోపాన్ని భరించవలసి ఉంటుంది. అయితే శనిని న్యాయ దేవుడు అని కూడా అంటారు. ఎందుకంటే కర్మల ఆధారంగా ఫలితాలను ఇస్తాడు. శనీశ్వరుడు తన చర్యలకు తగిన ఫలాలను ఇస్తాడు. ఒక…

Read More