Admin

ఏ వేలితో బొట్టు పెట్టుకుంటే ఎలాంటి ఫ‌లితాలు క‌లుగుతాయంటే..?

హిందూ సంప్రదాయంలో బొట్టు లేదా తిలకం పెట్టుకోవడానికి చాలా ప్రాముఖ్యత ఇస్తారు. పెళ్ళైన మహిళలు తప్పనిసరిగా పాపిటి మధ్య కుంకుమ ధరిస్తారు. అది భర్త క్షేమాన్ని, సౌభాగ్యాన్ని సూచిస్తుంది. మరీ ముఖ్యంగా పెళ్ళైన ఆడవారికి బొట్టు ఐదోతనాన్ని సూచిస్తుంది. నుదుటిన బ్రహ్మ దేవుడు కొలువై ఉంటాడు. జ్ఞాపక శక్తి, ఆలోచనా శక్తికి నుదుటి భాగం స్థానం. అందుకే రెండు కనుబొమ్మల నడుమ బొట్టు పెట్టుకుంటారు. నుదుటిన బొట్టు సంప్రదాయంగా మాత్రమే కాదు ఆరోగ్య ప్రయోజనాలని అందిస్తుంది. గౌరవానికి…

Read More

శుక్ర‌వారం నాడు ఇలా చేస్తే మీ ఇంట్లో ల‌క్ష్మీ క‌టాక్ష‌మే..!

శుక్రవారం అంటే అమ్మవారికి ఎంతో ప్రత్యేకం.. ముత్తైదువులు, మహిళలకు పండగరోజు. అందుకే శుక్రవారం మహిళలు అమ్మవారిని దర్శించుకోవడం వల్ల సకల సంపదలు పొందుతారని శాస్త్రాలు చెబుతున్నాయి. లక్ష్మీ కటాక్షం పొందాలంటే శుక్రవారం రోజు పాటించాల్సిన నియమాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. శుక్రవారం ఉదయాన్నే తలస్నానం చేసి.. పసుపు , ఎరుపు లేదా ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించి.. ఇంట్లో పూజాది కార్యక్రమాలు పూర్తి చేసుకుని అమ్మవారి ఆలయం దర్శించుకోవాలి. అక్కడ నేతితో దీపం వెలిగించడం ద్వారా సుమంగళి…

Read More

స్త్రీల‌లో పురుషులు ఇష్టప‌డే 15 అంశాలు ఇవే తెలుసా..?

స్త్రీకి పురుషుడిపై, పురుషుడికి స్త్రీపై స‌హ‌జంగానే ఆస‌క్తి క‌లుగుతుంది. ఇంట్రెస్ట్ ఏర్ప‌డుతుంది. అది వారిద్ద‌రి మ‌ధ్య లింగ భేదం కార‌ణంగా, ప్ర‌కృతి ధ‌ర్మం క‌నుక అలా ఒక‌రిపై ఒక‌రికి ఆస‌క్తి ఏర్ప‌డుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు చెప్ప‌బోయేది మాత్రం పురుషుడికి స్త్రీపై ఏర్ప‌డే ఆసక్తి గురించి. అవును, అదే. స్త్రీలు చేసే ప‌లు ప‌నుల వ‌ల్ల వారిపై పురుషుల‌కు ఆస‌క్తి ఏర్ప‌డుతూ ఉంటుంది. మ‌రి వారు ఎలాంటి ప‌నులు చేస్తే పురుషులు వారిపై ఆస‌క్తి చూపిస్తారో తెలుసా..?…

Read More

ఈ 5 ర‌కాల తెల్ల‌ని విష ప‌దార్థాల‌ను మ‌నం రోజూ తింటున్నామ‌ని తెలుసా..?

మ‌న‌లో చాలా మంది అన్నం తెల్ల‌గా మ‌ల్లెపూవులా ఉంటే గానీ తిన‌రు. దీంతోపాటు మైదా పిండి, చ‌క్కెర‌, ఉప్పు వంటి ప‌దార్థాలు కూడా తెల్ల‌గా ఉండాల్సిందే. అలా ఉంటేనే ఆయా ప‌దార్థాలు శుభ్రంగా ఉన్న‌ట్టు భావిస్తారు. ఈ క్ర‌మంలోనే వాటిని ఆర‌గించేందుకు ఆస‌క్తి క‌న‌బ‌రుస్తారు. అయితే… నిజానికి ఆ ప‌దార్థాలు అలా తెల్ల‌గా ఉంటే చాలా డేంజ‌ర‌ట‌. ఎందుకంటే అలాంటి పదార్థాల‌లో పోష‌క విలువ‌లు ఏమాత్రం ఉండ‌వు స‌రిక‌దా, వాటిని తింటే ప్రాణాంత‌క వ్యాధులు వ‌చ్చేందుకు అవ‌కాశం…

Read More

గోధుమ రొట్టె, అన్నం రెండూ ఒకేసారి తిన‌కూడ‌దా..? తింటే ఏమ‌వుతుందో తెలుసా..?

మ‌న దేశంలో ఒక్కో ప్రాంతానికి చెందిన వారి ఆహార‌పు అల‌వాట్లు ఒక్కో విధంగా ఉంటాయి. ఉదాహ‌ర‌ణ‌కు ఉత్త‌రాది వారు ఎక్కువ‌గా గోధుమ‌ల‌తో చేసిన రొట్టెల‌ను తింటే ద‌క్షిణాది వారు బియ్యంతో వండిన అన్నాన్ని ఎక్కువ‌గా తింటారు. ఇక కొన్ని ప్రాంతాల్లో ఇవి కాకుండా ఇత‌ర వేరే ర‌కాల‌కు చెందిన ఆహార ప‌దార్థాల‌ను తింటారు. అయితే చాలా మంది ముందుగా కొన్ని గోధుమ రొట్టెలు తిని ఆ త‌రువాత అన్నం తింటారు. ఇలా తినే వారు చాలా మందే…

Read More

ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్‌గా వీటిని తినండి.. ఎంతో ఫిట్‌గా ఉంటారు..!

ప్రతిరోజూ బ్రేక్ ఫాస్ట్ గా ఏమి తినాలా అనేది ఆలోచిస్తున్నారా? గుడ్లు, బ్రెడ్ ఆమ్లెట్ వంటివి ఎపుడూ ఉదయంబేళ తింటూనే వుంటారు. పోషకాలు కలిగి మంచి శారీరక ధారుఢ్యాన్నిస్తూ, తేలికగా తయారయిపోయే ఆహారాలుగా భారతీయ వంటకాలు ఏం తినవచ్చో కొన్ని పరిశీలించండి. మసాల వడ – మసాల వడ సాంబార్, కొబ్బరి చట్నీలతో కలిపి తింటే బాగుంటుంది. వడ సైజు కూడా ఒక మాదిరిగానే వుంటుంది. ఆవిరిపై ఉడికించినదైతే మంచిది. శనగపప్పు, కరివేపాకు, అల్లం, పచ్చిమిరప కలిపిన…

Read More

మ‌ద్యం ఎక్కువై హ్యాంగోవ‌ర్ స‌మ‌స్య వ‌చ్చిందా..? అయితే ఈ చిట్కాల‌ను పాటించండి..!

గత రాత్రి ఆల్కహాల్ అధికమైందా? మరుసటి రోజు ఉదయం పదిగంటలైనా హేంగోవర్ దిగటం లేదా? ఇక మరెప్పుడూ తాగరాదని అనుకుంటున్నారా? సాధారణంగా హేంగోవర్ దిగాలంటే పిల్స్ వేయడం, విశ్రాంతి పొందటం చేస్తారు. అయితే సహజ ఆహారాలతో హేంగోవర్ ఎలా అధిగమించాలో చూడండి. నిమ్మరసం, లేదా తగినంత నీరు తాగటం పరిస్ధితిలో మార్పు కనిపిస్తుంది. అయితే 4 సహజ ఆహారాలతో కూడా ఈ హేంగోవర్ తగ్గించుకోవచ్చు. నిమ్మ, ఆరెంజస్, ద్రాక్ష తినండి. వీటిలో వుండే విటమిన్లు, పోషకాలు, యాంటీ…

Read More

గుండెల్లో మంట‌గా ఉందా..? అయితే త‌ప్పుగా అనుకుంటే న‌ష్ట‌మే..?

గుండెల్లో మంట అనేక కారణాల వలన కలుగవచ్చు ప్రాథమిక నిర్థారణ అదనపు చిహ్నాలు, లక్షణాలమీద ఆధారపడిఉంటుంది. గుండె మంట వలన వచ్చే చాతీ నొప్పి మండే అనుభూతిని కలిగిఉంటుంది, ఇది సాధారణంగా రాత్రి భోజనం తరువాత వస్తూ వుంటుంది. ఈ మంట పడుకున్నప్పుడు కానీ, వంగినప్పుడు కానీ ఎక్కువవుతుంది. ఇది గర్భవతి మహిళలలో కూడా సాధారణంగా వస్తూంటుంది. ఇది ఆహారాన్ని ఎక్కువ మోతాదులో తీసుకోవడంవలన, లేదా కొన్ని మసాలాలు, అధిక క్రొవ్వు శాతం లేదా అధిక ఆమ్ల…

Read More

క‌ర్మ సిద్ధాంతాన్ని మీరు నమ్ముతారా ? ఫ‌న్నీ అయిన క‌థ‌..!

..నేనంటే నీకు ఇష్టమే కదూ?.. అనడిగిందా అమ్మాయి. కంగారుపడిపోయాను. సూటిగా అలా అడిగినప్పుడు అబ్బే లేదు అని చెప్పగలిగే వయసు కాదది. ఎన్ని రకాలుగా తల ఊపవచ్చో ఊపేసాను. ..గుడ్.. ఇక నుండి నేను నీ గాళ్ ఫ్రెండ్ ని.. నువ్ నా బాయ్ ఫ్రెండ్ వి.. అంటే ఏమిటో తెలియదు. తనకు మాత్రం అన్నీ తెలుసు. నాకన్నా నాలుగేళ్లు పెద్దది పైగా చురుకైనది. తనకు ఉన్న జ్ఞానంలో కొంచెం కూడా నాలో లేదని తెలుసు. మళ్ళీ…

Read More

America చదువులకు మన దేశ చదువులకు తేడా ఏమిటి?

America చదువులకు మన దేశ చదువులకు తేడా ఏమిటి? ఎందుకు అమెరికాలో చదువుకోవడానికి ఉవ్విళ్లూరుతుంటారు? మీకు మరి పూర్తిగా తెలుసో లేదో తెలుగు వాళ్ళు ఎక్కువగా అమెరికా ని ఇష్టపడతారు. తమిళులు సింగపూర్ లేదా మలేసియాకి, మలయాళీలు గల్ఫ్ దేశాలకు, పంజాబ్ – హర్యానా వాళ్ళకు లండన్, చాలా ఉత్తరదేశీయులు కెనడా ఇలా ఒక్కో రాష్ట్రం ఒక్కో దేశాన్ని ఎంచుకుంది. విద్యావిధానం ఎలా ఉంటుంది అన్నది పక్కన పెట్టండి, సందుకు వంద కాలేజీలు మనలాగే అక్కడ కూడా…

Read More