Admin

బుల్లెట్ బైక్‌ నే దేవుడిగా చేసి, పూజలు చేస్తున్న గ్రామస్తులు, దీని వెనక పెద్ద కథే ఉంది.!

ఫ‌లానా ప్ర‌దేశంలో ఫ‌లానా దేవుడు లేదా దేవ‌త ఒక‌ప్పుడు తిరిగార‌నో, కాలుమోపార‌నో లేదంటే అక్క‌డ వారి విగ్ర‌హాలు వెలిశాయ‌నో భ‌క్తులు ఆయా దేవుళ్లు, దేవ‌త‌ల పేరిట గుళ్లు క‌ట్టించ‌డం సాధార‌ణంగా జ‌రిగే విష‌య‌మే. అయితే రాజస్థాన్‌లోని ఆ ప్రాంతంలో మాత్రం ఏకంగా రాయ‌ల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్‌నే దైవంగా వెల‌సింద‌ని భావిస్తూ అక్కడి ప్ర‌జ‌లు కొలుస్తున్నారు. ఆ బుల్లెట్ బైక్‌కు నిత్యం పూజలు, అభిషేకాలు చేయ‌డం, హార‌తులు ప‌ట్టడం, గాజులు, దుస్తులు వంటివి స‌మ‌ర్పించి కోర్కెలు తీర్చ‌మ‌ని వేడుకోవ‌డం……

Read More

రాత్రి పూట ఇలా చేస్తే ప‌డుకున్న వెంట‌నే నిద్ర ప‌ట్టేస్తుంది..!

రాత్రి సమయంలో నిద్ర పట్టక ఎంతో మంది ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఉదయం అంతా పనిచేసి.. రాత్రి ప్రశాంతంగా పడుకుని మళ్లీ ఉదయం పనికి వెళ్దామని అంతా అనుకుంటారు. కాని అనుకున్నట్లుగా కొందరికి సుఖంగా నిద్ర పట్టదు. వాస్తవానికి ఆరోగ్యవంతమైన జీవితం కోసం కనీసం 7 నుంచి 8 గంటలు నిద్ర పోవాలని వైద్యులు సూచిస్తున్నారు. రాత్రిపూట తగినంత నిద్రపోవడం వల్ల స్లీప్ అప్నియా, యాంగ్జయిటీ, డిప్రెషన్ వంటి రుగ్మతల నుంచి దూరంగా ఉండవచ్చు. నిర్ణీత…

Read More

భార‌తీయ మ‌హిళ‌ల్లో పెరుగుతున్న గ‌ర్భాశ‌య క్యాన్స‌ర్‌.. ఈ ల‌క్ష‌ణాలు ఉంటే జాగ్ర‌త్త‌..!

ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం గర్భాశయ క్యాన్సర్(Cervical cancer) ప్రపంచంలో మహిళల్లో నాల్గవ అత్యంత సాధారణ క్యాన్సర్. భారతదేశంలో రొమ్ము క్యాన్సర్ కేసులు అత్యధికంగా మహిళల్లో కనిపిస్తుండగా, గర్భాశయ క్యాన్సర్ రెండవ స్థానంలో ఉంది. బాధపడాల్సిన విషయం ఏంటంటే.. ఈ వ్యాధితో బాధపడుతున్న చాలా మంది మహిళలు చివరి వరకూ వ్యాధిని గుర్తించలేకపోతున్నారు. చివరికి దశలోనే వైద్యుడి వద్దకు వెళుతున్నారు. అందుకే గర్భాశయ క్యాన్సర్ కారణంగా మరణాల సంఖ్య కూడా పెరుగుతుంది. షాల్బీ సునర్ ఇంటర్నేషనల్ హాస్పిటల్స్…

Read More

మీకు డ‌యాబెటిస్ ఉందా..? అయితే మీ చ‌ర్మం ఆరోగ్యం ప‌ట్ల జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే..!

మధుమేహం అనేది ఇతర ఆరోగ్య సమస్యలను కూడా కలిగిస్తుంది. మధుమేహానికి సంబంధించిన బ్లడ్ షుగర్ అసమతుల్యత శరీరంలోని ఇతర అవయవాలను మాత్రమే కాకుండా మన చర్మాన్ని కూడా ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. డయాబెటిస్ బాధితుల్లో ఎక్కువగా పొడిబారిన చర్మ సమస్యలను ఎదుర్కొంటారు. ఇది దద్దుర్లు, దురద, తరచూ ఇన్ఫెక్షన్ ఏదైనా కావచ్చు. పొడి చర్మ సమస్యలే కాకుండా, రక్తంలో చక్కెర అసమతుల్యత కారణంగా అనేక చర్మ సమస్యలు తలెత్తుతాయి. బొబ్బలు, చర్మంపై ఎరుపు, ముదురు పాచెస్, బాక్టీరియల్…

Read More

పాకిస్థాన్‌తో భార‌త్ ర‌ద్దు చేసుకున్న నీటి ఒప్పందం క‌రెక్టే అంటారా..?

తెగే దాకా లాగితే…… అందరూ అన్ని వేళలా ఊరుకోరు. India water treaty ని నిలిపివేసిన విషయం మనకి తెలిసినదే! దానికి ముందు జరిగిన విషయాలు క్లుప్తంగా.. భారత్ మన వాటా నీళ్లు ( కేటాయించిన ఆ కాస్త) సద్వినియోగం చేసుకునేందుకు రెండు ప్రాజెక్ట్స్ నిర్మాణం చేపట్టింది. కృష్ణ గంగ, Rattle hydro project. దీనికి కూడా పాక్ అభ్యంతరం చెప్పింది. IWT ఒప్పందం ప్రకారం అభ్యంతరాలు ఉంటే క్రింది 3 ఆప్షన్స్ తో పరిష్కరించుకోవాలి. టెక్నికల్…

Read More

ఎలాన్ మస్క్‌ను నేటి తరంలో అత్యుత్తమ శాస్త్రవేత్త అనవచ్చా? కేవలం వ్యాపారవేత్త అనుకోవాలా?

రాకెట్లను అంతరిక్షంలోకి పంపాలంటే చాలా ఖర్చు అవుతుంది. మస్క్ తక్కువ ఖర్చుతో అంతరిక్షంలోకి రాకెట్ పంపాలనుకున్నాడు. తన దగ్గర ఉన్న 180 మిలియన్ డాలర్లలో 100 మిలియన్ డాలర్లు ఖర్చు పెట్టి స్పేస్ ఎక్స్(SpaceX) అనే‌ కంపెనీ మొదలుపెట్టాడు. స్పేస్ ఎక్స్ నిర్మించిన మొదటి రాకెట్ లాంచ్ అయిన 33 సెకండ్ల తర్వాత పేలిపోయింది. గొప్ప శాస్త్రవేత్తలు, నాసా చేయవలసిన పనిని ఒక ప్రైవేట్ కంపనీ ఎలా చేయగలుగుతుంది అని అందరూ అవహేళన చేశారు. ఆ తర్వాత…

Read More

పేద‌రికాన్ని ఎగ‌తాళి చేయ‌కూడ‌దు.. ప్ర‌తిభ ఎక్క‌డ ఉన్నా ప్రోత్స‌హించాల‌ని చెప్పే క‌థ‌..!

చిరిగిన పంచె, చిరిగిన చొక్కా ధరించిన ఒక వ్యక్తి తన 15-16 సంవత్సరాల కుమార్తెతో ఒక పెద్ద హోటల్‌కు వచ్చాడు. ఇద్దరూ కుర్చీపై కూర్చోవడం చూసి, ఒక వెయిటర్ రెండు గ్లాసుల చల్లటి నీటిని వారి ముందు పెట్టి అడిగాడు మీ కోసం ఏమి తీసుకురావాలి అని? ఆ వ్యక్తి ఇలా అన్నాడు.. జిల్లాలో పదవ తరగతిలో మొదటి స్థానంలో వస్తే, నగరంలోని అతిపెద్ద హోటల్ లో దోశ తినిపిస్తాను అని మా అమ్మాయికి వాగ్దానం చేశాను….

Read More

ఈ ఆహారాల‌ను తింటే థైరాయిడ్ ఉన్న‌వారికి ఎంతో మేలు జ‌రుగుతుంది..!

ఆరోగ్యంగా ఉండాలని అందరూ కోరుకుంటారు. ఆరోగ్యంగా ఉండకూడదని ఎవరనుకుంటారు.. ఈ రోజుల్లో చాలామంది రకరకాల ఇబ్బందులతో బాధపడుతున్నారు. థైరాయిడ్ సమస్యలను కూడా మనం వింటున్నాం. థైరాయిడ్ గ్రంధి పని తీరులో మార్పులు వచ్చి హైపర్ థైరాయిడిజం హైపో థైరాయిడిజం వంటి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి థైరాయిడ్ వలన బరువు పెరగడం, తగ్గడం, జుట్టు రాలిపోవడం, నెలసరి సరిగ్గా రాకపోవడం, గర్భం దాల్చ లేకపోవడం ఇలా ఎన్నో సమస్యలు ఉంటాయి. అందుకే ఖచ్చితంగా థైరాయిడ్ ఆరోగ్యం గురించి కూడా…

Read More

డెలివ‌రీ అయ్యాక మ‌హిళ‌ల‌కు ఏర్ప‌డే స్ట్రెచ్ మార్క్స్ పోవాలంటే ఇలా చేయండి..!

బిడ్డకి జన్మనిచ్చిన తర్వాత గర్భిణీలలో స్ట్రెచ్ మార్క్స్ చాలా సహజం. చాలామంది ప్రెగ్నెన్సీ తర్వాత స్ట్రెచ్ మార్క్స్ తో బాధపడుతూ ఉంటారు. స్ట్రెచ్ మార్క్స్ ని తొలగిపోవాలంటే కచ్చితంగా మీరు వీటిని పాటించాలి. గర్భం దాల్చిన తర్వాత మహిళల్లో స్ప్రెచ్ మార్క్స్ అనేవి ఉండిపోతుంటాయి. దాంతో చాలా మంది రకరకాల క్రీమ్స్ వంటి వాటిని ఉపయోగిస్తూ ఉంటారు. గర్భధారణ సమయంలో పొట్ట కండరాలతో పాటుగా చర్మం కూడా బాగా టైట్ గా అయిపోతుంది. దానితో స్ట్రెచ్ మార్క్స్…

Read More

ఈ ఒక్క చిట్కాను పాటిస్తే చాలు.. మీ లివ‌ర్ ఎల్ల‌ప్పుడూ క్లీన్‌గా ఉంటుంది..

ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యం పై శ్రద్ధ వహించాలి ఆరోగ్యంగా ఉంటేనే ఆనందంగా జీవించేందుకు అవుతుంది. ఈ రోజుల్లో చాలామంది రకరకాల ఇబ్బందులతో బాధపడుతున్నారు. గుండె సమస్యలు లివర్ సమస్యలు ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక విధంగా సఫర్ అవుతున్నారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం. ఎంతో ముఖ్యమైన అవయవం లివర్ ఆరోగ్యం పట్ల తప్పక శ్రద్ధ తీసుకోవాలి దీన్ని కనుక మీరు తీసుకున్నట్లయితే లివర్ ఆరోగ్యంగా ఉంటుంది. ఆయుర్వేదంలో చాలా…

Read More