Admin

ఈ ప‌నులు చేస్తున్నారా..? అయితే మీకు పేద‌రికం వ‌స్తుంది జాగ్ర‌త్త‌..!

కొంతమంది పేదరికం ఎదుర్కొంటూ ఉంటారు. డబ్బులు బాధలతో సతమతమవుతూ ఉంటారు అయితే పేదరికం ఎందుకు వస్తుంది..? పేదరికం కి కారణం ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం వంట గది దగ్గర మూత్ర విసర్జన చేస్తే పేదరికం ఏర్పడుతుంది విరిగిపోయిన దువ్వెనతో తల దువ్వుకుంటే కూడా పేదరికం సంభవిస్తుంది. విరిగిపోయిన వస్తువులు అలానే పనికి రాని వాటిని ఇంటికి దూరంగా ఉంచాలి. లేక పోతె అనవసరంగా మీరే చిక్కుల్లో పడతారు. నెగటివ్ ఎనర్జీ కలుగుతుంది. పాజిటివ్ ఎనర్జీ దూరంగా…

Read More

మీకు క‌ల‌లో ఈ చెట్లు క‌నిపించాయా..? అయితే మీ ద‌శ తిరిగిపోతుంది..!

మనం నిద్రపోయినప్పుడు ఎన్నో కలలు వస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి మనకి ఏ కల వచ్చింది అనేది కూడా మర్చిపోతూ ఉంటాము. కానీ నిజానికి కొన్ని కలలు వస్తే చాలా మంచిదట కొన్ని కలలు మాత్రం అసలు రాకూడదు. కలలో కనుక ఈ చెట్లు కనపడితే చాలా మంచిదని స్వప్న శాస్త్రం అంటోంది. స్వప్న శాస్త్రం ప్రకారం చూసుకున్నట్లయితే నిద్ర పోయినప్పుడు ఇలాంటి కలలు వచ్చాయి అంటే ఎంతో మంచి జరుగుతుందట. స్వప్న శాస్త్రం ప్రకారం రాత్రి నిద్ర…

Read More

వ‌ర్షం నీళ్ల‌తో ఇలా చేస్తే చాలు.. మీకు ఎలాంటి స‌మ‌స్య‌లు ఉన్నా తొల‌గిపోతాయి..!

వర్షాకాలం వచ్చేసింది. వర్షం నీరు ఆరోగ్యానికి మంచిదని చాలా మంది అంటారు. వర్షంలో తడిచేందుకు కూడా తెగ ఇష్టపడతారు. సరే ఈ విషయం పక్కన పెడితే.. ఏంటీ ఈ మధ్య తెగ అప్పులు చేస్తున్నారా..? ఒక అప్పు చేసి అది తీరక ముందే ఇంకో అప్పు చేయాల్సి వస్తుందా..? వర్షం నీటి సహాయంతో మీరు జీవితంలో పెరుగుతున్న అప్పులను తగ్గించుకోవచ్చు. ఎలాగో తెలుసుకుందాం.. అప్పు తీర్చలేకపోతే ఒక బకెట్‌లో వర్షపు నీటిని సేకరించి అందులో పాలు పోసి…

Read More

కరెన్సీ నోట్లపై ఈ నలుపు గీతలు గమనించారా ? అవి ఎందుకు ఉంటాయి ?

మన దేశంలో కరెన్సీ నోట్లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముద్రిస్తున్న సంగతి తెలిసిందే. అయితే నిత్యం మనం కరెన్సీ నోట్లను ఏదో ఒక అవసరానికి ఖర్చు చేస్తూనే ఉంటాం కానీ.. అసలు కరెన్సీ నోట్ల పైన చివర ఉండే గీతలను ఎప్పుడైనా పరిశీలించారా..? ఆ గీతలను బట్టి నోటు విలువ మారుతుందని తెలుసా..? అసలు ఆ గీతలతో విలువ ఎలా పెరుగుతుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. వాస్తవానికి వాటి సంఖ్యను బట్టి నోటు విలువ మారుతుంది….

Read More

పవన్ కళ్యాణ్ రిజెక్ట్ చేసిన సినిమాలతో స్టార్స్ గా ఎదిగిన హీరోలు వీరేనా ?

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే తెలియని వారు ఉండరు. రెండు తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ ను ఒక దేవుడిలా భావిస్తారు వారి అభిమానులు. అంతటి పేరు సంపాదించుకున్న పవన్ కళ్యాణ్ ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకుని వార్తల్లో నిలిచారు. అయినా ఆయన క్రేజ్ మాత్రం రోజురోజుకు పెరిగింది తప్ప ఏమాత్రం తగ్గలేదని చెప్పవచ్చు. ఓ వైపు సినిమాలు చేస్తూనే, మరోవైపు తన జనసేన పార్టీని…

Read More

29 రోజులలో సినిమా తీస్తే.. 500 రోజులు ఆడింది..! ఆ చిరంజీవి సినిమా ఏదంటే..?

కోడి రామకృష్ణ దర్శకత్వంలో 1982లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా, మాధవి హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య. ఈ చిత్రాన్ని ప్రతాప్ ఆర్ట్స్ పతాకంపై కే రాఘవ నిర్మించారు. దర్శకుడిగా కోడి రామకృష్ణకు, నటుడిగా గొల్లపూడి మారుతీ రావు కి ఇది తొలి చిత్రం. 1982 ఏప్రిల్ 22న విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఘనవిజయాన్ని సాధించింది. ఏకంగా 512 రోజులు ఆడింది. చిరంజీవి కెరీర్ కి ఈ చిత్రం…

Read More

అభిమన్యుడిని శ్రీకృష్ణుడు ఎందుకు కాపాడలేదు?

అన్నీ తెలిసిన కృష్ణుడు 16 ఏళ్ల చిరు ప్రాయంలో అభిమన్యుడి మరణాన్ని ఎందుకు అడ్డుకోలేదు? పంచమ వేదంగా ఖ్యాతిగాంచిన మహాభారతంలోని వీర యోధులు అనగానే, ముందుగా అందరి మదిలో మెదిలే పేరు అభిమన్యుడు. పాండవ మధ్యముడు అర్జునుడు, శ్రీకృష్ణుడి సోదరి సుభద్రాదేవిల ముద్దుల తనయుడు అభిమన్యుడు. అంటే, సాక్షాత్తు శ్రీ కృష్ణుడికి మేనల్లుడు. తల్లి కడుపులో ఉన్న సమయంలోనే తండ్రి నుంచి అస్త్రశస్త్ర విద్యలను అభ్యసించిన జ్ఞాని. పుట్టకముందే చక్రవ్యూహంలోకి ప్రవేశించే జ్ఞానాన్ని సంపాదించాడు. అయితే, ఆ…

Read More

సుగ్రీవుడి భార్యను వాలి నిజంగా కోరుకున్నాడా?

సుగ్రీవుడి భార్యను వాలి నిజంగా కోరుకున్నాడా? కోరుకోడానికి కారణం ఏంటి? వాలి చనిపోయిన తర్వాత సుగ్రీవుడు తారని పెళ్లి చేసుకున్నాడు? అది తప్పు కాదా? వాలి మహా బలవంతుడు, ఆవేశపరుడు. ఇంద్రుని అనుగ్రహంతో పుట్టినవాడు. ఈ కారణాల చేత గర్వం, అహం కూడా ఎక్కువే. వాలి శత్రువుల మీద కి వెళ్ళినప్పుడు సుగ్రీవుడు కూడా వెళ్ళేవాడు. ఆయన కూడా తక్కువేం కాదు. సూర్యుని అనుగ్రహం వల్ల పుట్టిన వీరుడు. ఒకసారి అలాగే ఒక రాక్షసుని మీద యుద్దానికి…

Read More

శివానుగ్ర‌హంతో మృత్యుంజ‌యుడిగా మారిన మార్కండేయ మ‌హర్షి క‌థ గురించి తెలుసా..?

మృకండు మహర్షి భృగు సంతతికి చెందినవాడు. ఆయన భార్య మరుద్వతి. ఎన్నాళ్లయినా వాళ్లకు సంతానం కలగలేదు. సంతానం కోసం దంపతులిద్దరూ తీర్థయాత్రలు చేయసాగారు. కేదారక్షేత్రం దర్శించుకున్నప్పుడు మీకు పుత్రభాగ్యం కలుగుతుంది అని అశరీరవాణి వినిపించింది. మృకండుడు, మరుద్వతి తీర్థయాత్రలు ముగించుకుని ఇంటికి చేరుకున్నారు. కొన్నాళ్లకు మరుద్వతికి పండంటి మగశిశువు కలిగాడు. మృకండు దంపతుల పుత్రోత్సాహానికి భంగం కలిగిస్తూ, ఈ బాలుడు అల్పాయుష్కుడు. పన్నెండేళ్లు మాత్రమే ఇతడి ఆయుష్షు qlr అశరీరవాణి వినిపించింది. ఈ మాటలకు వారు దుఃఖించినా,…

Read More

విరాట్ కోహ్లి ఒక్క రోజు యాడ్ చేస్తే ఎంత రెమ్యున‌రేషన్ తీసుకుంటాడో తెలుసా..?

విరాట్ కోహ్లి… ప్ర‌పంచంలోని అత్యుత్త‌మ క్రికెట్ ఆట‌గాళ్ల‌లో ఒక‌డిగా పేరుగాంచాడు. వ‌న్డేల్లో 14వేల ప‌రుగుల మైలు రాయిని కూడా దాటాడు. త‌న 17 ఏళ్ల అంత‌ర్జాతీయ క్రికెట్ కెరీర్‌లో ఎన్నో రికార్డుల‌ను బ‌ద్ద‌లు కొట్టాడు. అయితే క్రికెట‌ర్‌గా కోహ్లి ఎంతటి పేరుగాంచాడో సెల‌బ్రిటీగా కూడా అంతే పేరుగాంచాడు. ఈ క్ర‌మంలోనే ఎన్నో కంపెనీలు కోహ్లిచే త‌మ బ్రాండ్ల‌ను ప్ర‌మోట్ చేసుకుంటున్నాయి. అనేక యాడ్స్ ను అత‌నితో తీస్తున్నాయి. అయితే మీకు తెలుసా..? కోహ్లి యాడ్స్ చేసినందుకు ఒక…

Read More