కోడిగుడ్డును ఎన్ని నిమిషాలు ఉడికిస్తే మంచిదో తెలుసా..?
కోడిగుడ్లను ఇష్టపడని వారు ఎవరుంటారు చెప్పండి. అవంటే చాలా మందికి ఇష్టమే. కొందరు వాటిని ఉడకబెట్టి తింటే ఇంకొందరు ఆమ్లెట్ వేసుకుని, ఇంకా కొందరు కూరగా చేసుకుని తింటారు. అయితే ఎవరు ఎలా తిన్నా ఉడకబెట్టిన గుడ్ల విషయంలో మాత్రం మనం ఓ విషయాన్ని గురించి కచ్చితంగా తెలుసుకోవాల్సిందే. అదేమిటంటే… ఒక కోడిగుడ్డు ఉడికేందుకు మహా అయితే ఎంత సమయం పడుతుంది..? 10 లేదా 15 నిమిషాలు… అదీ.. మనం పెట్టే మంటను బట్టి కూడా ఉంటుంది….