సాయంత్రం అయిన తరువాత పూలు కోయవద్దని మన పెద్దలు ఎందుకు చెబుతారంటే..?
ఇంట్లో పెద్దవాళ్లు ఉంటే ఏవేవో చెప్తుంటారు. ఇవి చేయొద్దు, ఇలా చేయాలి, ఈ టైమ్‌లోనే చేయాలి ఇలా వాళ్లు ప్రతి దానికి చేదస్తంగా ప్రవర్తిస్తారని ఈ తరం వాళ్లు అనుకుంటారు. కానీ పెద్దవాళ్లు చెప్పే ప్రతి విషయం వెనుక నిగూడ అర్థం దాగి ఉంది. అయితే కొంతమంది వాటిని తెలుసుకోకుండా వాళ్ల అమ్మ చెప్పింది, చేసింది కాబట్టి వీళ్లు అలానే చేశారు, అప్పుడు ఎందుకు అని అడిగే తెలివి ఆ తరం వాళ్లకు లేదు. అదే పద్ధతులు…