చిరంజీవికి రామ్ చరణ్ హీరో అవటం ఇష్టం లేదట ! రామ్ చరణ్ ఏమవ్వాలని అనుకున్నారంటే ?
రామ్ చరణ్ చిరుత సినిమాతో టాలీవుడ్ లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమాకు పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ అయింది. ఇక ఈ సినిమా తర్వాత చరణ్, రాజమౌళి దర్శకత్వంలో మగధీర సినిమాలో నటించారు. ఈ సినిమా సంచలనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాతో చరణ్ కు అభిమానులు పెరిగిపోయారు. అంతేకాకుండా రామ్ చరణ్ రెండో సినిమాతోనే స్టార్ స్టేటస్ ను అందుకున్నాడు. ఇక ఆ తర్వాత…