కొవ్వును కరిగించడమా.. బరువును తగ్గించడమా..? ఏది ముఖ్యం..?
నేటి రోజుల్లో చాలామంది లావుగా వుండటం, వారు సన్నపడిపోవాలని ఏదో ఒక ప్రయత్నం చేయటం, బరువు తగ్గుతానని భావిస్తూండటం జరుగుతోంది. వీరు సాధారణంగా ఈ అంశాలు పేపరు ప్రకటనలు, సెలిబ్రటీల ప్రకటనలనుంచి ఈ రకమైన వాటికి మొగ్గుచూపుతారు. అయితే, ఇవి సరైనవేనా, వాస్తవ ఫలితాలనిస్తాయా? అనేదానికి కొన్ని వాస్తవాలు పరిశీలించండి. కొన్నిమార్లు ఎంత కష్టపడినప్పటికి బరువు తగ్గరు. మరి కొన్ని మార్లు చిన్నపాటి చిట్కా వ్యాయామాలతో బరువు తగ్గుతారు. శరీరంలో అధికభాగం కొవ్వు చేరి లావెక్కామా? లేక…