డార్క్ చాక్లెట్లు, రెడ్ వైన్ గుండెకు ఎంతో మేలు చేస్తాయట..!
డార్క్ చాక్లెట్లు తినటం, రెడ్ వైన్ తాగటం వంటివి గుండెకు మేలు చేస్తాయని గుండె నిపుణులు చెపుతున్నారు. వివాహమైనవారు లేదా అతి దగ్గర సంబంధాలున్నవారు తక్కువగా పొగతాగటం, శారీరకంగా చురుకుగా వుండి సమాజంలో పేరు కలిగినవారుగా వుంటారట. వీరిలో ఒత్తిడి, ఆందోళనలు తక్కువగా వుంటాయి. ప్రేమించే స్వభావాలు కలవారు వారిలో రిలీజ్ అయ్యే హార్మోన్ల కారణంగా శరీరంపై మంచి ప్రభావం కలిగి వుంటారని గుండెపై మరింత ప్రయోజనం కలుగుతుందని హృదయ సంబంధిత వైద్యలు చెపుతున్నారు. వ్యతిరేక భావాలు,…