Admin

కోరిన కోర్కెల‌ను తీర్చే కామాఖ్య అమ్మ‌వారి ఆల‌యం.. క‌చ్చితంగా ద‌ర్శించి తీరాల్సిందే..!

అష్టాదశ శక్తిపీఠాలలో 13 వ శక్తీ పీఠం శ్రీ కామాఖ్యదేవి శక్తిపీఠం. అమ్మవారు యోని రూపంలో దర్శనం ఇస్తారు. అమ్మవారికి సంవత్సరంలో ఒక సారి పీరియడ్స్ వస్తాయి. ఆ మూడు రోజులు అంబుబాచి మేళాని నిర్వహిస్తారు. జూన్ 22 నుంచి 26 వ‌ర‌కు..అమ్మను దర్శించుకొని అమ్మ అనుగ్రహం పొందుతారు. మనదేశంలోని అస్సాంలో గౌహతి నగర పశ్చిమ భాగంలోని నీలాచల కొండల వద్ద , బ్రహ్మపుత్రా నదీ తీరంలో ఈ కామాఖ్య అమ్మవారు వెలసినది. ఈ అమ్మవారిని కామరూపాదేవి…

Read More

స‌ముద్ర‌పు అడుగు భాగంలో ఊపిరి బిగ‌ప‌ట్టి ఈ తెగ వారు ఎంత సేపైనా ఉంటారు తెలుసా..?

బజావు తెగ గురించి మీకు తెలుసా? ? ఏ దేశంతో కూడా వీరికి సంబంధం లేదు.. సముద్రమే వారి ప్రపంచం! నేలంటే భయపడే.. ఈ నీటి మనుషుల జీవనం…. బజావు తెగ, సముద్ర జిప్సీలుగా పిలువబడే, ఇండోనేషియా, మలేషియా, ఫిలిప్పీన్స్ సముద్ర ప్రాంతాలలో నివసిస్తున్నారు. వారి జీవితం సముద్రంతో అనుసంధానమై ఉంది, చేపలు పట్టడం వారి ప్రధాన జీవనోపాధి. అద్భుతమైన ఈత, డైవింగ్ నైపుణ్యాలతో, వారు లోతైన సముద్రంలో శ్వాసను ఎక్కువసేపు ఆపుకోవడంలో నేర్పరితనం కలిగి ఉన్నారు….

Read More

కుబేర‌.. ఇది మంచి చెత్త లాంటి సినిమా అంటున్న నెటిజ‌న్‌..

ఇది నేను సపోర్ట్ చెయ్యడం కాని వ్యతిరేకించడం కాని చెయ్యడంలేదు. ఆనంద్.. మంచి కాఫీ లాంటి సినిమా.. అని ట్యాగ్ లైన్ పెట్టిన శేఖర్ కమ్ముల.. కుబేర మంచి చెత్త లాంటి సినిమా అని ట్యాగ్ లైన్ పెట్టడం మర్చిపోయినట్లున్నాడు. నిజంగా అలానే ఉంది. సినిమా మొత్తం చెత్త, ముష్టి తప్ప ఏం లేదు. స్టోరీ లోకి వస్తే.. (రాకుండా ఉంటే బావుణ్ణు అని మీకే మధ్యలో అనిపిస్తుంది అది వేరే విషయం). బంగాళాఖాతంలో అప్పుడే కనిపెట్టబడిన…

Read More

పెరుగులో అర‌టి పండు క‌లిపి తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

ప్రతి ఒక్కరు కూడా పప్పు, కూర అయిపోయాక పెరుగు అన్నం తింటుంటారు పెరుగు అన్నం తినేటప్పుడు పెరుగు అన్నం లో అరటి పండ్లని కలిపి తీసుకుంటూ ఉంటారు. మీకు కూడా ఆ అలవాటు ఉందా… పెరుగు అన్నం లో అరటిపండు వేసుకుని తింటూ ఉంటారా..? అయితే కచ్చితంగా మీరు ఈ విషయాన్ని తెలుసుకోవాలి. ఆహార నిపుణులు చెప్పిన దాని ప్రకారం చూస్తే అరటిపండు పెరుగు కలిపి తీసుకోవడం వలన అనేక ఆరోగ్య సమస్యలు నుండి బయటకు రావచ్చు….

Read More

ర‌వ్వ‌ను ఇంట్లో నిల్వ చేస్తున్నారా..? ఇలా చేస్తే చీమ‌లు ప‌ట్ట‌వు..!

మనం కిరణ సామాన్లు ఎక్కువగా తెచ్చుకుంటూ ఉంటాం అయితే ఒక్కొక్కసారి కొన్ని ఆహార పదార్థాలు పాడైపోతూ ఉంటాయి. చాలామంది ఇళ్లల్లో ఇలానే డబ్బులు వృధా అవుతూ ఉంటాయి. ఎక్కువ మంది రవ్వని తెచ్చి స్టోర్ చేసుకుంటూ ఉంటారు అయితే రవ్వకి చీమలు పట్టడం పురుగులు పట్టడం వంటివి కలుగుతూ ఉంటాయి. సాధారణంగా ఏదైనా ఆహార పదార్థాలను ఎక్కువ క్వాంటిటీతో మనం తెచ్చుకున్నట్లైతే వాటిని మనం నెలల‌ తరబడి నిల్వ చేస్తూ ఉంటాము. నెల అంతా కూడా వాడుకోవచ్చు…

Read More

మెనోపాజ్ వ‌చ్చిన మ‌హిళ‌లు ఇలా చేస్తే ఎముక‌లు బ‌లంగా మారుతాయి..!

వయసు పెరిగే కొద్దీ మహిళల ఆరోగ్యంలో మార్పు వస్తుంది. వయసు పెరిగే కొద్ది మహిళల‌లో అనారోగ్య సమస్యలు ఎక్కువవుతూ ఉంటాయి. మెనోపాజ్‌ టైం లో మహిళల్లో చాలా మార్పులు వస్తాయి. చాలా సంవత్సరాలు పాటు క్రమం తప్పకుండా వచ్చిన నెలసరి ఆగిపోయే సమయం స్త్రీ పునరుత్పత్తి వయసు అయిపోయిందన్నడానికి ఇది సూచన. మెనోపాజ్ మహిళల్లో 51 సంవత్సరానికి వస్తుంది. ఐదు నుండి ఏడు సంవత్సరాలు ముందు నుండే మహిళల శరీరంలో కొన్ని మార్పులు వస్తాయి. అండాశయాల నుండి…

Read More

మీరు చేసే ఈ త‌ప్పులే వాస్తు ప్ర‌కారం నెగెటివ్ ఎన‌ర్జీని క‌లిగిస్తాయ‌ని మీకు తెలుసా..?

మనకి తెలియకుండా మనమే ఇబ్బందుల‌లో ఇరుక్కుంటూ ఉంటాము. మన ఇంట్లో ఏదో ఒక సమస్య నిత్యం కలుగుతూనే ఉంటుంది. ఆరోగ్య సమస్య, అశాంతి ఇలా ఏదో ఒకటి మనం చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల మనమే ఇబ్బందుల్లోకి కూరుకు పోవాల్సి ఉంటుంది. నెగిటివ్ ఎనర్జీ కలిగే విధంగా ఎప్పుడు మనం ఫాలో అవ్వకూడదు. ఎల్లప్పుడూ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వచ్చేటట్టు చూసుకోవాలి. రాత్రిపూట నిద్రపోయే ముందు ఒక బకెట్లో నీళ్లు నింపి ఆ నీటిని వంటగదిలో…

Read More

ఇంట్లో ఎట్టి ప‌రిస్థితిలోనూ ఈ వ‌స్తువుల‌ను పెట్టుకోకండి.. లేదంటే అన్నీ స‌మ‌స్య‌లే వ‌స్తాయి..

ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ కలిగి అంతా మంచే జరగాలంటే.. కచ్చితంగా వీటిని పాటించాలి వాస్తు ప్రకారం మనం ఫాలో అవ్వడం వలన అంతా మంచే జరుగుతుంది. ఇబ్బందుల నుండి బయటపడొచ్చు. ఏ సమస్య లేకుండా హాయిగా ఉండొచ్చు. చాలామంది ఇంట్లో పాత సామాన్లని పనికిరాని వస్తువుల్ని ఎక్కువగా పెడుతుంటారు. వీటి వలన నెగటివ్ ఎనర్జీ ఇంట్లోకి వచ్చి ఇబ్బందుల్ని తీసుకువస్తుంది. సమస్యల్లో ముంచుతుంది. ఎక్కువగా చెత్తాచెదారం ఇంట్లో ఉండడం వలన దుమ్ము ధూళి మాత్రమే కాదు ఆ…

Read More

ఎంతకీ పెళ్లి అవ‌డం లేదా.. ఈ ఆల‌యాన్ని ద‌ర్శిస్తే చాలు, వివాహం అవుతుంది..!

ఎంతోమంది పెళ్లిళ్లు అవ్వక ఇబ్బంది పడుతూ ఉంటారు చాలా కాలం నుండి పెళ్లి సంబంధాల కోసం చూస్తున్నా మీకు పెళ్లి సంబంధం కుదరడం లేదా… అయితే కచ్చితంగా మీరు ఇది తెలుసుకోవాల్సిందే. కొంతమంది పెళ్లిళ్లు అవ్వక ఇబ్బంది పడుతుంటారు అలాంటి వాళ్ళు ఇలా చేస్తే కచ్చితంగా పెళ్లి నిశ్చయమవుతుంది. ఇడగుంజి లేదా ఇడన్ గుంజి కి చాలా మంది వెళ్తూ వుంటారు. రెండు చేతుల గణపతి ఇక్కడుంటారు. ఒక చేతిలో పద్మం ఇంకో చేతిలో లడ్డూ ని…

Read More

బ్ర‌హ్మంగారు చెప్పిన ప్ర‌కారం త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న వింతలు ఇవే..!

బ్రహ్మంగారి కాలజ్ఞానానికి ఒక ప్రత్యేకత ఉంది. బ్రహ్మంగారికి చిన్న వయసులోనే విశేషజ్ఞానం లభించింది. భవిష్యత్తులో జరగబోయే అనేక విషయాలను ముందుగానే దర్శించి తాళపత్ర గ్రంథాలతో రచించి భద్రపరిచారు. ప్రస్తుత కాలంలో జరిగే అనేక విషయాలను ఆయన చెప్పిన కాలజ్ఞానానికి సమన్వయించుకుంటూ బ్రహ్మంగారు అప్పుడే చెప్పారు అనడం, వినడం మనకు పరిపాటే. ఆయన చెప్పిన ఎన్నో విషయాలలో ఎన్నో జరిగాయి కూడా. ఇంకా ఆయన చెప్పిన విషయాల్లో జరగాల్సినవి ఎన్నో ఉన్నాయి. అవన్నీ తెలుసుకుంటే భయం కలుగక మానదు….

Read More