రాజమౌళి తల్లి చిరంజీవికి బంధువు అని తెలుసా..? ఎలాగంటే..?
ఇండియాలో స్టార్ డైరెక్టర్ ఎవరని అడిగితే ఆలోచించకుండా చెప్పే పేరు రాజమౌళి. తెలుగు సినిమాని ప్రపంచవ్యాప్తంగా పాపులర్ చేసిన దర్శకుడు. ఆయన విజన్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బాలీవుడ్ హీరోలే రాజమౌళితో సినిమా చేయాలని కోరుకుంటున్నారంటే ఆయనకు ఉన్న క్రేజ్ ను అర్థం చేసుకోవచ్చు. రాజమౌళి ఎన్ని హిట్ సినిమాలు తెరకెక్కించినా ఆ సినిమాల విజయంలో ఆయన ఫ్యామిలీ కష్టం కూడా ఎంతో ఉంటుంది. రాజమౌళి సినిమాల కోసం ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్…