Admin

బొప్పాయి గింజలు పడేస్తున్నారా..అవి పురుషులకు ఎంత ఉపయోగమంటే..?

బొప్పాయి చెట్టు అంటేనే అన్ని ఔషధ గుణాలు కలగలిపిన స్వచ్ఛమైన చెట్టు. బొప్పాయి చెట్టును ఒక ఔషధగని అంటారు. బొప్పాయిని పండులా తింటారు, పచ్చి బొప్పాయిని కూరగా చేసుకుంటారు. బొప్పాయి ఆకులు కూడా ఔషధంగా ఎంతో ఉపయోగపడతాయి. ముఖ్యంగా ప్లేట్లెట్స్ తగ్గిన వారు బొప్పాయి ఆకుల రసాన్ని తాగితే రక్త కణాలు ఇట్టే పెరిగిపోతాయి. ఇక బొప్పాయి పండు లోని గింజలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని డాక్టర్లు చెబుతున్నారు. సాధారణంగా మనం బొప్పాయి పండును తిని…

Read More

పవిత్ర లోకేష్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు..!!

అప్ప‌ట్లో తెలుగులో నటి పవిత్ర లోకేష్ పేరు హాట్ టాపిక్ గా మారింది. కొంతకాలం కింద‌ట‌ నరేష్, పవిత్ర లోకేష్ గురించి సోషల్ మీడియాలో అనేక వార్తలు వినిపించాయి. ఇక ఈ జంట కొత్త సంవత్సరం రోజున త్వరలో పెళ్లి చేసుకోబోతున్నామని ప్రకటించారు. కానీ త‌రువాత ఏమీ తెలియ‌లేదు. ప్రస్తుతం పవిత్ర లోకేష్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో తల్లి పాత్రలో ఎక్కువగా నటిస్తూ వస్తుంది. అలాంటి పవిత్ర లోకేష్ సినీ జర్నీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. ఈమె…

Read More

ఇంటిముందు కాకి అరిస్తే అది మరణ సూచకమా?

ఎవరైనా చనిపోయినప్పుడు కాకులకు పిండం పెట్టడం హిందూ సాంప్రదాయం. మరణించిన వారు కాకి రూపంలో కుటుంబ సభ్యులు పెట్టిన ఆహారాన్ని తినడానికి వస్తారనే నమ్మకం ముత్తాతల కాలం నుండే ఉంది. ఆహారాన్ని కాకి తింటే తమ పెద్దలు సంతృప్తి చెందారని, ఒకవేళ కాకి ముట్టకపోయినట్లయితే వారికి ఇష్టమైన కోరిక ఏదో తీర్చనందువల్ల వారు అసంతృప్తికి గురయ్యారని అనుకుంటారు. అలాగే కాకి మన ఇంటి పరిసరాలలో అరిస్తే ఇంటికి బంధువులు రాబోతున్నారని చాలామంది నమ్ముతుంటారు. ఇందులో నిజం ఎంతో,…

Read More

వివాహానికి ముందు ఎంగేజ్‌మెంట్ స‌మ‌యంలో ఉంగ‌రాల‌ను ఎందుకు తొడుగుతారు..?

వెడ్డింగ్ రింగ్ అనేది ప్రతి ఒక్కరికి సెంటిమెంట్ విషయం. దీనిని ప్రతి జంట ప్రేమ గుర్తుగా జీవితకాలం ధరించాలని కోరుకుంటారు. సాధారణంగా ఒక వెడ్డింగ్ రింగ్ ను ఎడమ చేతి ఉంగరం వేలుకు ధరిస్తారు. ఇది ఒక పాశ్చాత్య సంస్కృతి. వివాహ ఉంగరాలను ధరించే ఈ సంప్రదాయం ఎప్పుడు మొదలు అయిందో చెప్పలేము. రికార్డుల ప్రకారం ఈజిప్ట్ లో 4800 సంవత్సరాల క్రితం వివాహ ఉంగరాలను మార్పిడి వ్యవస్థ ప్రారంభమైందని తెలుస్తుంది. స్త్రీలు వక్రీకృత, అల్లిన ఉంగరాలను…

Read More

మంగ‌ళ‌సూత్రానికి ఉన్న విశిష్ట‌త ఏమిటో తెలుసా..?

హిందూ వివాహ తంతులో మాంగల్యధారణే అతి ప్రధానమైనది. మాంగల్యానికే మంగళసూత్రం, తాళి, తాళిబొట్టు, పుస్తె, శతమానం అనే పేర్లతోబాటూ వివిధ రూపాలు కూడా ఉన్నాయి. మానవులకు మనువాడటం ఎంత ముఖ్యమో, మనువాడటానికి మంగళసూత్రం అంతే ముఖ్యం. వివాహ సమయం నుండి స్త్రీలు మంగళ సూత్రం ధరించడం భారతీయ సంప్రదాయం. ఈ ఆచారం ఈనాటిది కాదు. పెళ్ళినాడు వరుడు వధువుకు తాళికట్టే సాంప్రదాయం ఆరో శతాబ్ధంలోనే ఆరంభమయింది. మంగళ సూత్రం అనే శబ్దం సంస్కృతం నుండి పుట్టింది. సంస్కృతంలో…

Read More

హ‌నుమంతుడికి పుత్రుడు ఉన్నాడ‌న్న విష‌యం మీకు తెలుసా..? ఆయ‌న ఎవ‌రంటే..?

ఆశ్చర్యంగా ఉంది కదా? హనుమంతుడు బ్రహ్మచారిగానే అందరికీ తెలుసు. బ్రహ్మచారిగానే ఉండాలనుకునే వారు హనుమంతుడినే ఆదర్శంగా తీసుకుంటారన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే, బ్రహ్మచర్యానికి మారుపేరైన హనుమంతుడికి పుత్రుడున్నాడా? ఈ విషయంపై ఈ ఆర్టికల్ లో చెప్పుకోబడిన అంశాలు ఎంతో ఆసక్తిని రేకెత్తిస్తాయి. చదవండి మరి. హనుమంతుడికి కుమారుడున్నాడన్న విషయం హనుమంతుడికి కూడా యుద్దభూమికి వెళ్ళేంతవరకు తెలియదన్న విషయం ఆశ్చర్యకరమైన అంశం. యుద్ద భూమిలో ఎదురైన‌ శత్రువే తన కుమారుడని హనుమంతుడు తెలుసుకున్నాడు. మహాభారతమనే హిందూ పురాణంలో…

Read More

అస‌లు జియో రావ‌డం వెనుక ఏం జ‌రిగిందో తెలుసా..? జియో ఆవిర్భావం ఇలా జ‌రిగింది..!

జియో అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది ముకేష్‌ అంబానీ.. అలాగే ఆయన పేరు చెప్పినా మనకు జియో కంపెనీయే ముందుగా గుర్తుకు వస్తుంది. అంతగా జియో టెలికాం నెట్‌వర్క్‌ జనాలకు దగ్గరైంది. అయితే నిజానికి జియో రావడం వెనుక కారణం ఎవరో తెలుసా..? ముకేష్‌ అంబానీ పిల్లలే. ఆయన పెద్ద కుమారుడు ఆకాష్‌ అంబానీ, కుమార్తె ఈషా అంబానీలే జియో రావడం వెనుక ఉన్న శక్తులు. అంతేకాదు, ప్రస్తుతం జియోను నడిపిస్తున్నది కూడా వారే. ఏంటీ…

Read More

టోల్ గేట్ వ‌ద్ద ఈ రెండు సంద‌ర్భాల్లో టోల్ చెల్లించాల్సిన ప‌నిలేదు. అవేంటో తెలుసా..?

కొత్త‌గా నిర్మించిన లేదా నిర్మించ‌బోయే జాతీయ ర‌హ‌దారుల‌పై టోల్ టాక్స్ వేస్తార‌ని అంద‌రికీ తెలిసిందే. ఈ క్ర‌మంలో అలాంటి రోడ్ల‌పై ఎవరు వెళ్లినా టోల్ టాక్స్ క‌ట్టాల్సిందే. అయితే దానికి కొంద‌రికి మాత్రం మిన‌హాయింపు ఉంటుంది. ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి, ముఖ్య‌మంత్రి, ప్ర‌ధాని, గ‌వ‌ర్న‌ర్‌, రాష్ట్ర‌ప‌తి, న్యాయ‌మూర్తులు… ఇలా చెబుతూ పోతే ఆ లిస్ట్ చాంతాడంత అవుతుంది. ఇక వీరు త‌ప్ప ఎవ‌రైనా టోల్ టాక్స్ క‌ట్టి తీరాల్సిందే. సామాన్య జ‌నాలు అయితే టాక్స్ క‌ట్ట‌నిది టోల్…

Read More

అక్క‌డ డ‌బ్బులు చెట్ల‌కు కాస్తాయ‌ట తెలుసా..?

డ‌బ్బులు ఏమైనా చెట్ల‌కు కాస్తున్నాయా…? ఎంతంటే అంత ఇవ్వ‌డానికి… ఖ‌ర్చు పెట్ట‌డానికి..! అనే మాటను మ‌నం త‌ర‌చూ ప‌లు సంద‌ర్భాల్లో ఉప‌యోగిస్తూనే ఉంటాం. అలా అన్న‌ప్ప‌టికీ డ‌బ్బులు మాత్రం చెట్ల‌కు కాయ‌వు క‌దా. వాటిని క‌ష్ట‌ప‌డే సంపాదించాలి. అయితే ఇప్పుడు మేం చెప్ప‌బోయే చెట్ల‌కు మాత్రం నిజంగానే డ‌బ్బులు ఉన్నాయ‌ట‌. కానీ అవి కాయ‌లు, పండ్ల‌లా కాసిన‌వి కావు. మ‌రి ఆ డ‌బ్బులు చెట్ల‌పైకి ఎలా వ‌చ్చాయ‌నేగా మీ డౌట్‌. మరికెందుకాల‌స్యం… ఈ చెట్లు ఏవో, అవి…

Read More

మ‌హిళ‌ల్లో ఛాతి నొప్పి వ‌స్తుంది అంటే గుండె పోటు వ‌చ్చిన‌ట్లేనా..?

ఛాతీ నొప్పి అంటే గుండె పోటుకు సూచన అంటారు. అయితే కొంతమంది విషయంలో ఇది సరికాదు. అలాగని అశ్రద్ధ కూడా చేయరాదు. మహిళలలో ఛాతీ నొప్పి వస్తోందంటే, అది ఛాతీ వరకే కాదు, ఇతర అనారోగ్యాల కారణంగా కూడా వస్తోందని చెప్పాలి. ఛాతీ నొప్పి గల మహిళలకు ముందుగా కరోనరీ ఆర్టరీ (హృదయ ధమని వ్యాధి) వ్యాధి కొరకు స్క్రీనింగ్ చేస్తారు. తరచుగా ఇది గుండె పోటు వంటిది కాదని తెలుపుతుంది. కనుక మహిళలలో ఛాతీ నొప్పి…

Read More