అమవాస్య, పౌర్ణమి రోజుల్లో ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాల్సిందే.. ఎందుకంటే..?
అమావాస్య, పౌర్ణమి రోజుల్లో కొంత మంది ప్రవర్తన భిన్నంగా ఉంటుంది. వారు ప్రతీ దానికి కోపం తెచ్చుకుంటారు. మూడ్ స్వింగ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇంట్లో వాళ్లకు కూడా వీరి గురించి తెలుసు.. అమావాస్య కదా ఇలానే చేస్తాడులే అంటుంటారు. అంటే మనిషి ఆరోగ్యంపై చంద్రుడి ప్రభావం ఉంటుందా..? ఇందులో నిజం ఎంత ఉంది..? సూర్యుడి వల్ల అంటే విటమిన్ డీ వస్తుంది కాబట్టి.. ఎఫెక్ట్ ఉంటుంది అనుకోవచ్చు. చంద్రుడి వల్ల ఏం జరుగుతుందబ్బా..? పౌర్ణమి నాటి చంద్రుడి…