శివుని చెల్లెలు దేవీ అశావరి గురించి మీకు తెలుసా..? ఆమెను పార్వతి ఎందుకు దూరంగా పెట్టమందంటే..!
శివుడు. త్రిమూర్తుల్లో ఒకరు. సృష్టి, స్థితి, లయ కారకుల్లో ఈయన చివరి వాడు. అంటే.. అన్నింటినీ తనలో లయం చేసుకుంటాడు (కలుపుకుంటాడు) అని అర్థం. ఇక శివున్ని భక్తులు బోళా శంకరుడు అని కూడా పిలుచుకుంటారు. ఎందుకంటే అడిగిన వెంటనే శివుడు వరాలిస్తాడని భక్తుల విశ్వాసం. అందులో భాగంగానే పురాణాల్లో చాలా మంది శివుడి కోసం తపస్సు చేసి వరాలు పొందారు. అయితే ఇప్పుడు అసలు విషయం ఏమిటంటే… శివుడికి ఓ సోదరి కూడా ఉంది తెలుసా..?…