రాత్రి వేళ నిద్రకు ముందు తినదగిన ఆహారాలు ఇవే.. వీటిని కచ్చితంగా ఇంట్లో పెట్టుకోండి..
రాత్రివేళ నిద్రించేందుకు 3 లేదా 4 గంటల ముందుగా ఆహారం తీసుకోవాలి. మరి సరిగ్గా నిద్రించే సమయానికి కడుపులో ఆకలి వేస్తుంది. అటువంటపుడు ఏదైనా తినాలని అనిపిస్తుంది....









