Admin

పాండ‌వులు ద్రౌప‌దిని పెళ్లి చేసుకోవ‌డం వెనుక ఉన్న అస‌లు క‌థ ఇదా..?

మహాభారతంలో ద్రౌపదికి అయిదుగురు భర్తలున్నరనే విషయం తెలిసినదే. అయితే, ద్రౌపదికి అయిదుగురు భర్తలు ఉండటం వెనుక అసలు కారణం మీకు తెలుసా? అయితే, ఈ ఆర్టికల్ చదవండి. మహాభారతం మొత్తం పాండవులు, కౌరవుల చుట్టూనే తిరుగుతుంది. ఈ ఎపిక్ లో మహాభారత యుద్ధం ముగిసే వరకు వివిధ సంఘటనలన్నీ పాండవులు, కౌరవులపైనే కేంద్రీకరించబడి ఉన్నాయి. మహాభారత యుద్ధంలో పాల్గొని గెలుపొందిన, ఓడిన పురాణ పురుషులపైనే మహాభారత ఇతిహాసం పరిభ్రమిస్తుంది. అసలు ఈ యుద్ధానికి ప్రధాన కారణమైన ఓ…

Read More

హిందూ ఆల‌యాల విష‌యంలో ఇంత‌టి సైన్స్ దాగి ఉందా..?

విశిష్టమైన సంస్కృతీ సాంప్రదాయాలకి భారత దేశం ప్రసిద్ది. అన్నిటికంటే ముఖ్యంగా విభిన్నమైన సంస్కృతుల కలయిక భారత దేశంలో కనిపిస్తుంది. తినే ఆహారం, ధరించే దుస్తులు, నమ్మకం ఇలా ఎన్నో అంశాలపై భారతీయ సంస్కృతి ప్రతిబింబిస్తుంది. నమ్మకం విషయాన్ని ప్రస్తావించేటప్పుడు భారత దేశం మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది. ఎన్నో నమ్మకాలు భారత దేశంలో ఉన్నాయి. ఆ నమ్మకాలూ నానాటికీ పెరుగుతున్నాయి కూడా. ఈ నమ్మకాలన్నిటికీ మూలం హిందూ మతం. ఇవే నమ్మకాలు ప్రపంచంలోని మిగతా ప్రాంతాలకు కూడా విస్తరిస్తున్నాయి. ప్రతి…

Read More

రాత్రి 10 తర్వాత సోషల్‌ మీడియాలో ఉంటున్నారా..తప్పక తెలుసుకోండి..

ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునేవరకూ ఒకటే పని మొబైల్ చూడడం.అరచేతిలో మొభైల్ ఉంటే చాలు ప్రపంచమే మన చేతుల్లో ఉన్నట్టుగా ఫీలవుతుంటాం.ఎప్పుడూ ఆ మొబైల్లోనే తలమునకలవుతూ ఎప్పుడు లేస్తామో,ఎప్పుడు తింటామో ,ఎప్పుడు పడుకుంటామో తెలియకుండా గడిపేస్తుంటాం. .కొందరైతే ఇరవైనాలుగ్గంటలూ ఆన్లైన్లోనే ఉంటూ ఏ అర్ద రాత్రో నిద్రపోతారు..పది దాటింతర్వాత మొభైల్ కాని,టివి కాని చూస్తే ఎలాంటి దుష్ఫలితాలున్నాయో తెలుసుకోండి..ఆ తర్వాత నిర్ణయం తీసుకోండి. రాత్రి పది గంటలు దాటిన తర్వాత సోషల్‌ మీడియాలో గడపటం, టీవీ…

Read More

మీకు ఆర్థిక స‌మ‌స్య‌లున్నాయా..? అయితే ఈ వ‌స్తువుల‌పై ఓ లుక్కేయండి..!

ఇల్లు అన్నాక‌… అందులో మ‌నం ర‌క ర‌కాల వ‌స్తువులు పెట్టుకుంటాం. అయితే… అనుకోకుండానో లేదంటే మ‌రేదైనా ఇత‌ర కార‌ణాల వ‌ల్లో అప్పుడ‌ప్పుడూ కొన్ని వ‌స్తువులు ప‌గిలిపోతుంటాయి. కొన్ని ప‌నిచేయ‌కుండా పోతుంటాయి. అయినా మ‌నం వాటిని ప‌డేయ‌కుండా అలాగే పెట్టుకుంటాం. అయితే మీకు తెలుసా..? అలాంటి వ‌స్తువుల వ‌ల్ల మ‌న‌కు ఆర్థికంగా ప‌లు ర‌కాల స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌ట‌. ధ‌నం బాగా కోల్పోతామ‌ట‌. అవును, మీరు విన్న‌ది క‌రెక్టే. జ్యోతిష్య శాస్త్రం దీని గురించి చెబుతోంది. ఈ క్ర‌మంలో మ‌నం…

Read More

మీరు బయట ఎక్కువగా మినరల్‌ వాటర్‌ బాటిల్స్‌లో ఉండే నీరు తాగుతారా ? అయితే ఇది మీరు తప్పక చదవాలి.! లేదంటే.?

ఇంట్లో ఉన్నప్పుడు మనం వీలైనంత వరకు కుళాయి నీళ్లో లేదంటే వాటర్‌ ఫిల్టర్‌లో ఫిల్టర్‌ చేయబడిన నీళ్లనో తాగుతాం. కానీ బయటకు వెళ్తే మాత్రం మినరల్‌ వాటర్‌ బాటిల్సే గతి. వాటిని కాదని ఎక్కడ పడితే అక్కడ నీళ్లను తాగేందుకు మనం ధైర్యం చేయం. ఏవైనా ఇన్‌ఫెక్షన్లు సోకుతాయని, రోగాలు వస్తాయని మనకు భయం. అందుకే మనం బయట వీలైనంత వరకు మినరల్‌ వాటర్‌ బాటిల్స్‌లోని నీటికే ప్రాధాన్యతను ఇస్తాం. అయితే ఇప్పుడు మేం చెప్పబోయే విషయం…

Read More

రోజూ ఉద‌యం ఒక కోడిగుడ్డును త‌ప్ప‌నిస‌రిగా తినాల‌ట‌.. ఎందుకంటే..?

కొత్తగా చేసిన రీసెర్చిలో బ్రేక్ ఫాస్టులో కోడి గుడ్డు తింటే కేలరీలు తగ్గించడమే కాదు రోజంతా ఆకలి కూడా నియంత్రించవచ్చని తేలింది. రీసెర్చిలో ఉదయంవేళ బ్రేక్ ఫాస్టులో ప్రొటీన్ ఆధారిత ఆహారం, కార్బోహైడ్రేట్ ఆధారిత ఆహారం తింటే ఎలా వుంటుందనేదిగా రెండూ పరిశోధించారు. ప్రొటీన్లు అధికంగా వుండే గుడ్డు ఉదయం తీసుకుంటే రోజంతా ఆకలి నియంత్రించుకోవచ్చని, అంతేకాక ఉదయం బ్రేక్ ఫాస్టులో తీసుకునే ఆహారంలో అధిక కేలరీలు లేకుండా చేసుకోవచ్చని ఈ అంశంపై రీసెర్చి చేసిన కనెక్టికట్…

Read More

ఆహారంలో ఇన్ని ర‌కాలు ఉన్నాయా..? ఆశ్చ‌ర్య‌పోతారు..!

మానవులు ప్రాచీనకాలంలో సాధారణంగా ఆహారం కోసం మొక్కల మీద ఆధారపడేవారు. తర్వాతి కాలంలో మాంసాహారం తీసుకొనే అలవాటు చాలామంది మనుష్యులలో వచ్చింది. చాలావరకు ఆహారం మొక్కలు, జంతువులూ అందిస్తాయి. మొక్కల ఆకులూ, పూలూ, కాయలూ, గింజలూ, పండ్లూ అన్నీ ఆహారంగా ఉపకరించేవే. ఇవికాక జంతువుల మాంసం, పక్షులగుడ్లు, పక్షుల మాంసం, చేపలు మొదలైన నీటి జంతువులను నేరుగాను, పాలు, పెరుగు, నెయ్యి మొదలైనడైరీ ఉత్పత్తులనుండి లభిస్తుంటాయి. 2000 జాతుల వరకు పంటల రూపంలో వివిధ దేశాలలో రైతులు…

Read More

డ‌యాబెటిస్ ఎన్ని ర‌కాలు.. దాని ల‌క్ష‌ణాలు ఏమిటి..?

మధుమేహం లేదా చక్కెర వ్యాధిని వైద్య పరిభాషలో డయాబెటిస్ మెల్లిటస్ అని వ్యవహరిస్తారు. డయాబెటిస్ అని కూడా అనబడే ఈ వ్యాధి, ఇన్సులిన్ హార్మోన్ స్థాయి తగ్గడం వల్ల కలిగే అనియంత్రిత మెటబాలిజం, రక్తంలో అధిక గ్లూకోజ్ స్థాయి వంటి లక్షణాలతో కూడిన ఒక రుగ్మత. అతిమూత్రం, దాహం ఎక్కువగా వేయడం , మందగించిన చూపు, కారణం లేకుండా బరువు తగ్గడం, బద్ధకం దీని ముఖ్య లక్షణాలు. మధుమేహం లేదా చక్కెర వ్యాధిని సాధారణంగా రక్తంలో మితి…

Read More

ఉత్తర కొరియాకు అణుబాంబులు తయారుచేయగల సాంకేతికత అసలు ఎలా లభించింది?

ఉత్తర కొరియాకే కాదు పాకిస్తాన్‌కీ, ఇరాన్‌కీ, లిబియాకీ కూడా అణు బాంబులు తయారుచేయగల సామర్థ్యాన్ని ఇచ్చింది ఒక పాకిస్తానీ శాస్త్రవేత్త – అబ్దుల్ ఖదీర్ ఖాన్, అందరూ ఏక్యూ ఖాన్ అంటారు. ఆ లిస్టు చూడగానే జియో పాలిటిక్స్ కాస్త తెలిసిన వారెవ్వరికైనా గాభరా పుడుతుంది. ఉత్తర కొరియా, ఇరాన్, లిబియా, పాకిస్తాన్ అన్నీ ఒకదాన్ని మించి ఇంకొకటి ఉగ్రవాదం, ఛాందసవాదం, నియంతృత్వం, మిలటరిజం వంటివాటిలో పోటీపడే దేశాలు. వీటిలో ఉత్తర కొరియా, ఇరాన్, లిబియా అమెరికాను…

Read More

పేద‌లు అంద‌రికీ డ‌బ్బు ప్రింట్ చేసి ఇవ్వ‌వ‌చ్చు క‌దా.. అలా ఎందుకు చేయ‌రు..?

డబ్బు ప్రభుత్వం తాయారుచేస్తుంది అంటే R.B.I అలాంటపుడు మనదేశంలో చాల మంది పేద ప్రజలు ఉన్నారు. డబ్బులు ఎక్కువ ముద్రించి పేద ప్రజలకు ఎందుకు ఇవ్వరు, ఎక్కువ డబ్బులు ఎందుకు ముద్రించ‌రు, ముద్రిస్తే సమస్యలు ఏంటి..? ఈ ప్రశ్నకు డైరెక్టుగా సంబంధం లేక పోవచ్చు గానీ… గుర్తు చేసుకోవడం అసందర్భం కాదు! కరెక్ట్ గా ఇదే సందేహం అయిదేళ్లు ఏపీ కి సీఎంగా పని చేసిన జ‌గన్ రెడ్డికి కూడా ఒక దశలో వచ్చింది, డబ్బుని కేంద్ర…

Read More