కౌరవులు ఎలా జన్మించారో తెలుసా..? అప్పట్లోనే IVF పద్ధతిని వాడారన్నమాట..?
మహాభారతం…ఈ అత్యద్భుతమైన పురాణగాథను ఎంత తవ్వితే అన్ని ఆశ్చర్యకరమైన విషయాలు మనకి తెలుస్తాయి. అటువంటి ఒక మిస్టరీ గురించి మనం తప్పక తెలుసుకోవాలి. ఈ పురాణ గాధలో ప్రస్తావించబడిన కొన్ని సంఘటనలు ఎన్నో సందేహాలను కలిగిస్తాయి. ఎన్నో ప్రశ్నలను రేకెత్తిస్తాయి. ముఖ్యంగా గాంధారి అనే పాత్ర మరిన్ని సందేహాలను కలిగిస్తుంది. గాంధారికి నిజంగా 101 మంది సంతానమున్నారా అనే ప్రశ్న మహాభారతాన్ని చదివిన ప్రతి ఒక్కరిలో తప్పక ఒక ప్రశ్న ఉదయిస్తుంది. ఈ ఇతిహాసంలో అయిదుగురు అన్నదమ్ములైన…